• Home » Gangula Kamalakar

Gangula Kamalakar

Gangula Kamalakar: కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతాం

Gangula Kamalakar: కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతాం

కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) అన్నారు. బీఆర్ఎస్‌కు ఇతర పార్టీలతో పనిలేదని.. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తమదని చెప్పారు.

Gangula Kamalakar: మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌లో ఎవ్వరూ మిగలరు

Gangula Kamalakar: మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌లో ఎవ్వరూ మిగలరు

తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ పార్టీలో ఎవ్వరూ మిగలరని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) తెలిపారు. గురువారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంటున్నారని.. ముందు వాళ్ల నేతలు బీఆర్ఎస్‌లోకి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు.

Gangula Kamalakar: బండి సంజయ్‌ని కరీంనగర్‌ ఎంపీగా గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదు

Gangula Kamalakar: బండి సంజయ్‌ని కరీంనగర్‌ ఎంపీగా గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదు

బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ( Bandi Sanjay ) ని కరీంనగర్‌లో గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామగ్రామాన అభివృద్ధి చేసింది.. ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ మాత్రమేనని గంగుల కమలాకర్ తెలిపారు.

Telangana Results: రౌండ్ రౌండ్‌కీ మారుతున్న సీన్.. అంతుబట్టని రిజల్ట్..

Telangana Results: రౌండ్ రౌండ్‌కీ మారుతున్న సీన్.. అంతుబట్టని రిజల్ట్..

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ రౌండ్‌కీ సీన్ మారిపోతోంది. రిజల్ట్ అంతుబట్టడం లేదు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నా కూడా కొన్ని చోట్ల ఫలితం రౌండ్ రౌండ్‌కీ మారిపోతోంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హోరా హోరీ నడుస్తోంది.

Telangana Results: గంగుల, బండి సంజయ్ మధ్య హోరాహోరీ..

Telangana Results: గంగుల, బండి సంజయ్ మధ్య హోరాహోరీ..

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల ఐదో రౌండ్ పూర్తైంది. కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ నడుస్తోంది. ఒక రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి గంగుల కమలాకర్ లీడ్‌లో ఉంటే.. మరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్‌లో కొనసాగుతున్నారు.

Bandi Sanjay: నా ఆస్తులు.. నీ ఆస్తులపై ఏబీఎన్‌లో చర్చకు రా.. గంగులకు బండి సవాల్

Bandi Sanjay: నా ఆస్తులు.. నీ ఆస్తులపై ఏబీఎన్‌లో చర్చకు రా.. గంగులకు బండి సవాల్

Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Bandi Sanjay: బండి సంజయ్ కరీంనగర్ పరువు తీశారు

Bandi Sanjay: బండి సంజయ్ కరీంనగర్ పరువు తీశారు

బీజేపీలో (BJP) టికెట్లు అమ్ముకున్నారని కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని ఆరోపించారు. అయినా సంజయ్ చెప్పే మాటలు జనాలు నమ్మడం లేదన్నారు.

Gangula Kamalakar: పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడు?

Gangula Kamalakar: పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడు?

కేఏ పాల్ ఎవడు..? సీఎం కేసీఆర్‌ను చంపుతా అంటుండని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. వాడిది అసలు ఏ ఊరు అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడని మండిపడ్డారు. ఒక్క రూపాయి ఇయ్యను అన్న కిరణ్ కుమార్ తెలంగాణకు ఎందుకు వచ్చిండని గంగుల ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దొంగలని.. ఢిల్లీ గులాములని పేర్కొన్నారు.

Bandi Sanjay: గంగుల.. నిన్నెందుకు గెలిపించాలి?

Bandi Sanjay: గంగుల.. నిన్నెందుకు గెలిపించాలి?

Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గంగులను ఎందుకు గెలిపించాలని ప్రశ్నల వర్షం కురిపించారు.

Bandi Sanjay: కేసీఆర్‌కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు

Bandi Sanjay: కేసీఆర్‌కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు

Telangana Elections: సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి