• Home » Gachibowli

Gachibowli

Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు

Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు

Fire Accident: గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు.

Miss World 2025: రూ. 8.5  కోట్ల నగదు..  1770 వజ్రాల కిరీటం

Miss World 2025: రూ. 8.5 కోట్ల నగదు.. 1770 వజ్రాల కిరీటం

అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. హైటెక్స్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలుకానుంది.

Miss World 2025: అందంగా..  ఆటవిడుపు!

Miss World 2025: అందంగా.. ఆటవిడుపు!

ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్పోర్ట్స్‌ డే కార్యక్రమంలో అందాల భామలు తమ క్రీడా నైపుణ్యాలతో అదరగొట్టారు. ర్యాంప్‌ వాక్‌పై మాత్రమే కాదు మైదానంలోనూ మెరిసిపోగలమని నిరూపించారు.

Gachibowli: రేవంత్‌ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద

Gachibowli: రేవంత్‌ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం దొంగలా దొరికిపోయారని, పదివేల కోట్ల కోసం రేవంత్‌రెడ్డి కక్కుర్తి పడటం వల్లే.. అంతలా ప్రకృతి విధ్వంసం జరిగిందని బీఆర్‌ఎస్‌ విప్‌ కేపీ వివేకానంద ఆరోపించారు.

Gachibowli: అటవీ ప్రాంతంగా కంచ గచ్చిబౌలి భూములు

Gachibowli: అటవీ ప్రాంతంగా కంచ గచ్చిబౌలి భూములు

కంచ గచ్చబౌలి భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫారసు చేసింది. ఆ భూముల నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలని కోరింది.

Gachibowli: వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి?

Gachibowli: వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి?

వీకెండ్‌ చూసి (వారాంతంలో) చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది.

Celebrity Chefs: అందాల భామలు.. బిర్యానీ, పలావ్‌లు!

Celebrity Chefs: అందాల భామలు.. బిర్యానీ, పలావ్‌లు!

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అందాల భామలు బిర్యానీ, పలావ్‌లను ఇష్టంగా తింటున్నారు. వీటితోపాటు ఘాటైన వంటకాలకూ జైకొడుతున్నారు.

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌-2025 పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సర్కారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Hyderabad: అందమైన భామలూ.. మిస్‌ వరల్డ్‌కు సర్వం సిద్ధం

Hyderabad: అందమైన భామలూ.. మిస్‌ వరల్డ్‌కు సర్వం సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌వరల్డ్‌ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌  ఆక్రమణల కూల్చివేత

Hydra Demolition: సంధ్య కన్వెన్షన్‌ ఆక్రమణల కూల్చివేత

గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి