• Home » France

France

ఫిఫాలో ఇంగ్లండ్- ఫ్రాన్స్ మధ్య థర్డ్ ప్లేస్ మ్యాచ్.. ఎందుకు నిర్వహిస్తారంటే..

ఫిఫాలో ఇంగ్లండ్- ఫ్రాన్స్ మధ్య థర్డ్ ప్లేస్ మ్యాచ్.. ఎందుకు నిర్వహిస్తారంటే..

ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు ముందు జరిగే మూడో స్థానం (థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్) మ్యాచ్‌పై ప్రతి టోర్నీలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు మూడో స్థానం కోసం తలపడనున్నాయి.

ఫిఫా ప్రపంచ కప్.. మాకు ఫైనల్‌కు వెళ్లే అర్హత లేదు: ఎంబాపె

ఫిఫా ప్రపంచ కప్.. మాకు ఫైనల్‌కు వెళ్లే అర్హత లేదు: ఎంబాపె

ఫిఫా ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఆటతీరుపై ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం

ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచకప్-2026 తొలి సెమీఫైనల్‌లో స్పెయిన్ సునాయాస విజయం సాధించింది. బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో ఓడించి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ షాక్.. ఎంబాపెకు గాయం

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ షాక్.. ఎంబాపెకు గాయం

ఫిఫా ప్రపంచకప్2026లో ఫ్రాన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ అద్భుత విజయానందంలో ఉన్న ఫ్రాన్స్ అభిమానులను కెప్టెన్ క్లియాన్ ఎంబాపె గాయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ సూపర్ స్టార్ క్లియాన్ ఎంబాపె , పరాగ్వే సెనెటర్ సెలెస్టే అమరిల్లా మధ్య వివాదం ముదురుతోంది. ఫిఫా ప్రపంచ కప్‌2026లో పరాగ్వేపై ఫ్రాన్స్‌ విజయం అనంతరం ఎంబాపెను అమరిల్లా టార్గెట్ చేశారు.

సిరియాలో భారీ పేలుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి తప్పిన ముప్పు

సిరియాలో భారీ పేలుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి తప్పిన ముప్పు

సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. సిరియాలో తలెత్తిన చరిత్రాత్మక రాజకీయ మార్పుల తర్వాత, అక్కడి పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

ఫిఫా ప్రపంచ కప్ 2026.. స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

ఫిఫా ప్రపంచ కప్ 2026.. స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

ఫిఫా వరల్డ్‌కప్‌2026లో ఫ్రాన్స్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. న్యూయార్క్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ను 3-0 తేడాతో ఓడించింది. ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు కిలియన్‌ ఎంబాపె మరోసారి మెరిశాడు.

ఎండలతో ఫ్రాన్స్‌ విలవిల

ఎండలతో ఫ్రాన్స్‌ విలవిల

రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఐరోపాను వణికిస్తున్నాయి. గత వారంలో తీవ్రమైన వేడి, వడగాడ్పుల కారణంగా మూడు రోజుల్లోనే...

ఫ్రాన్స్‌లో వడగాలులు.. 1000 మంది మృతి

ఫ్రాన్స్‌లో వడగాలులు.. 1000 మంది మృతి

ఫ్రాన్స్‌లో వడగాలుల కారణంగా జూన్ 24 నుంచి ఆదివారం వరకూ 1000 మంది మరణించారని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రభుత్వ అంచనాలకు మించి ఈ అదనపు మరణాలు సంభవించాయని తెలిపారు.

ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి

ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం కుప్పకూలిన ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తాంబ్లైన్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి