Home » Fire Accident
సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కిన్నర్ అఖారా క్యాంప్ నుంచి పొగలు రావడంతో అన్న క్షేత్ర ఫైర్ స్టేషన్ వద్దనున్న సిబ్బంది వెంటనే గమనించి కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు.
తిరుపతి నుంచి ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు వెళుతున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు శనివారం వేకువజామున అగ్ని ప్రమాదానికి గురయింది.
Telangana: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షేక్‌పేట్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక వ్యాపారస్తులు భయంతో పరుగులు తీశారు.
Fire Accident: తెలంగాణలో వరుసగా రెండో రోజు.. పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. ఖమ్మం జిల్లాలో నిన్న పత్తి బస్తాలు అగ్నికి ఆహుతి అయితే.. గురువారం జయశంకర్ భూపాలపల్లిలో పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
తిరుమల లడ్డూకౌంటర్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.
మండలంలోని మా మిళ్ళపల్లిలో భరతరెడ్డి అనే రైతుకు చెందిన శ్రీగంధం చెట్లు సో మవారం అగ్నికి ఽఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన భరతరెడ్డి ఐదెకరాల్లో శ్రీగంధం చెట్లు సాగుచేస్తున్నాడు. ఆ తోటలో మంట లు వ్యాపిస్తున్నాయని స్థానిక రైతులు అతడికి సమాచారం అందించారు.
అగ్నికీలలకు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో ఆదివారం అర్ధరాత్రి తూర్పువారివీధిలో చోటుచేసుకుంది.
తెలంగాణ: హైదరాబాద్ ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తూ ఇద్దరు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరూ చిక్కుకుపోయారు.
ఓ బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు ఉదయం యథావిధిగా పనిచేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూద్దాం.
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ ట్రావెల్స్ కార్యాలయం వద్ద పార్కింగ్ చేసిన బస్సుల్లో ఒకటి గురువారం తెల్లవారుజామున దగ్ధమైంది. మరొకటి పాక్షికంగా కాలిపోయింది.