Home » Finland
రష్యా ముడి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌కు ఫిన్‌లాండ్ మద్దతుగా నిలిచింది. రష్యా ముడి చమురును ఎవరూ కొనుగోలు చేయకుండా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించలేదని ఫిన్‌లాండ్ విదేశాంగ శాఖ మంత్రి ఎలీనా వాల్టోనెన్ పేర్కొన్నారు.
ఇంధన కొనుగోళ్ల కోసం రష్యాను భారత్ ఎంచుకోవడాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమర్ధించారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిపై ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తమను ప్రశ్నిస్తున్న దేశాలే భారత ప్రత్యర్థులకు ఆయుధాలు అమ్ముతున్నాయని, ఆ ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరుగుతున్నాయని అన్నారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న యుద్ధానికి భారతదేశమే ఏకైక విశ్వసనీయ పరిష్కార మార్గమని, ఉద్రిక్తతలను తగ్గించడంలో న్యూఢిల్లీ దౌత్యపరమైన పాత్ర పోషించాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.
వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.
ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ తన భర్తకు విడాకులు ఇచ్చారు
ఫిన్లాండ్ దేశంలో ఆదివారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధాన కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది...