Home » Exams
పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో అభ్యర్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గాడ్జెట్లను తీసివేయించారు. ఎప్పటిలాగానే.. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను కచ్చితంగా అమలు చేశారు.
రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను నేటికీ చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్-2025 ముగిసింది. గత నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగ ప్రవేశ పరీక్షలు జరగ్గా..
పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక.. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన పెద్ద కూతురితో కలిసి నీట్ పరీక్ష రాసింది. అందుకు ఆమె భర్త సహకారం సంపూర్ణంగా ఉండడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ఎప్‌సెట్-2025 ఇంజనీరింగ్ పరీక్షలు మే 1 నుండి ప్రారంభమవుతున్నాయి. రోజూ రెండు సెషన్లలో నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు 124 కేంద్రాలు ఏర్పాటుచేశారు.
హనుమకొండలోని ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. 580కి పైగా మార్కులు సాధించిన 23 మంది విద్యార్థులు సంచలనం సృష్టించారు.
పరీక్షలంటేనే సాధారణంగా విద్యార్థులు భయపడతారు. ఇంకొన్ని రోజులు తర్వాత పరీక్షలు మొదలైతే బాగుండు అనుకుంటారు. కానీ, రాష్ట్రంలోని కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి మరోలా ఉంది.
పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు ప్రకటించనున్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి
ఈసెట్-2025కు 35,187 దరఖాస్తులు వచ్చాయని నిర్వాహకులు వెల్లడించారు. మే 1 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు