Share News

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

ABN , Publish Date - May 03 , 2025 | 07:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
Exams

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏ పరీక్ష ఏ తేదీన ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...


ఏ పరీక్ష ఎప్పుడంటే..

  • మే 6న ఏపీ ECET

  • మే 7న ఏపీ ICET

  • మే 19 & 20న ఏపీ EAPCET (వ్యవసాయ & ఫార్మసీ)

  • మే 21 నుండి 24 & 26 మే నుండి 27 మే వరకు ఏపీ EAPCET (ఇంజినీరింగ్)

  • 5 జూన్ 2025న ఏపీ LAWCET & PGLCET

  • 6 జూన్ నుండి 8 జూన్ 2025 వరకు ఏపీ Ed.CET

  • 9 జూన్ నుండి 13 జూన్ 2025 వరకు ఏపీ PGECET

Updated Date - May 03 , 2025 | 07:46 PM