Home » Exams
ఏపీఈఏపీసెట్-2025 పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 92.03% విద్యార్థులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో AP EAP CET 2025 పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్షల మొత్తం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియను ఆపాలని, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ 12 మంది పిటిషన్ వేశారు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్ టాప్లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.
తెలంగాణ ఎప్సెట్లో ఏపీకి చెందిన విద్యార్థులు అద్భుతం చూపించారు, ఇంజనీరింగ్లో తొలి మూడు ర్యాంకులూ వారి ఖాతాలోనే ఉన్నాయి. ఫార్మసీ, అగ్రికల్చర్లోనూ టాప్-10లో అబ్బాయిలే ఎక్కువగా నిలిచారు
బస్సుకోసం పరుగెత్తుతున్నా.. ఆపకుండా పోయిన డ్రైవర్.. అంటూ రెండు నెలల క్రితం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచిన ప్లస్ టూ చదువుతున్న సుహాసిని అనే విద్యార్ధినికి 437 మార్కులొచ్చాయి. బస్సు వెంబడి పరుగెత్తుతున్నా ఆపని విషయంపై డ్రైవర్, కండక్టర్లపై సస్పెన్షన్ వేటుపడిన సంగతి తెలిసిందే.
ఏపీఈసెట్-2025 మంగళవారం నిర్వహించనున్నారు. పరీక్షల కోసం ఏపీలో 109, హైదరాబాద్లో ఒకటి కలిపి 110 కేంద్రాలు ఏర్పాటు చేశారు
ఏపీ పీజీసెట్–2025 దరఖాస్తు గడువును మే 11 వరకు పొడిగించారు. కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వేంకటేశ్వర్లు ఈ విషయాన్ని తెలిపారు
నీట్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రావడంతో.. పరీక్ష రాసిన విద్యార్థులంతా తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు ప్రైవేటు సంస్థల ‘కీ’తో కుస్తీ పడుతున్నారు.
స్టాఫ్నర్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో తమ మార్కులు తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి గోపికాంత్రెడ్డి సోమవారం వెల్లడించారు.