Home » Exams
దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-పీజీ 2025)ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను ఈ నెల 18 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2025-26 ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్-25 ప్రవేశ పరీక్ష జూన్ 1న జరుగనుంది.
పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 892 పరీక్షా కేంద్రాల్లో 413597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
EAPCET Exam: ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన EAPCET పరీక్ష సర్వర్ ప్రొబ్లామ్‌తో 11 గంటలకు ప్రారంభమైంది. నెట్‌వర్క్ సమస్యతో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని టెక్నీషియన్స్ వెల్లడించారు.
కడపలో మహానాడు సందర్భంగా 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయే అభ్యర్థులు ఉదయం 7.30లోపే చేరుకోవాలని సూచించారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు.