• Home » Exams

Exams

JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా.. మీకు ఏ అనుమానం ఉన్నా ఇలా చేయండి

JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా.. మీకు ఏ అనుమానం ఉన్నా ఇలా చేయండి

JEE Main 2025: ఈనెల 22 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు మొదలవగా.. ఈరోజుతో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్స్ పూర్తి అయ్యాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1ను నిర్వహించగా.. చివరి రోజు(జనవరి 30న) బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2ను నిర్వహించారు.

మార్చి 6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

మార్చి 6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

పదో తరగతి విద్యార్థులకు మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.

APPSC : మే 3 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు

APPSC : మే 3 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ రాత పరీక్షలు మే 3వ తేదీ నుంచి 9 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది.

ఏప్రిల్‌ 29 నుంచి ఎప్‌సెట్‌

ఏప్రిల్‌ 29 నుంచి ఎప్‌సెట్‌

ఇంజనీరింగ్‌, ఫార్మా, న్యాయ విద్య, ఎంబీఏ, ఎంసీఏ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి బుధవారం ప్రకటించింది.

UGC-NET: రేపటి యూజీసీ-నెట్‌ పరీక్ష వాయిదా

UGC-NET: రేపటి యూజీసీ-నెట్‌ పరీక్ష వాయిదా

సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ నెల 15 (బుధవారం)న జరగాల్సిన యూజీసీ-నెట్‌ పరీక్షను వాయిదా వేసినట్టు సోమవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.

APPSC Exams : ఏప్రిల్‌ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

APPSC Exams : ఏప్రిల్‌ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

గత ప్రభుత్వంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు చేసింది.

Fee Payment: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

Fee Payment: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

Burra Venkatesham: గ్రూప్‌-3 పరీక్ష ప్రాథమిక కీ విడుదల

Burra Venkatesham: గ్రూప్‌-3 పరీక్ష ప్రాథమిక కీ విడుదల

గ్రూప్‌-3 పరీక్ష ఫలితాల ప్రాథమిక కీ విడుదలైంది. 1,388 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబరులో నోటిఫికేషన్‌ రాగా.. 2024 నవంబరులో ఈ పరీక్ష నిర్వహించారు.

JNTU: 15న బీటెక్‌ పరీక్షలు రద్దు

JNTU: 15న బీటెక్‌ పరీక్షలు రద్దు

ఈ నెల 15న (కనుమ పండగ) ఇంజనీరింగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించడంలేదని, ఆ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ అధికారులు స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి