Home » Employees
ఒక్కరు కాదు.. పదులు, వందలు కాదు.. ఏకంగా 6,729 మందిని కొలువుల్లోంచి తొలగించారు. పదవీ విరమణ పొందాక కూడా.. తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇది.
రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళికను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. పెట్టుబడుల పెంపుపై దృష్టి పెట్టి, మౌలిక వసతులు, అనుమతులు వేగంగా పరిష్కరించాలన్నారు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంప్లాయిస్‌కు రావలసిన GLI, GPF బకాయిలను విడుదల చేసింది. నేరుగా నిధులు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. బకాయిలు అకౌంట్లలో జమ అవుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.
7th Pay Commission: ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద హోలీకి ముందే కానుక లభించే అవకాశం ఉంది. మార్చి 14న జరిగే పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌పై కీలక ప్రకటన..
ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఓసారి అంటే జనవరి, జులై నెలల్లో రెండుసార్లు డీఏ, డీఆర్‍ను సవరిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంటుంది. అదే విధంగా ఈ ఏడాదీ ఆ ట్రెండ్ కొనసాగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2.5% డీఏ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని శనివారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం విద్యనభ్యసిస్తున్న వారికి ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రమణారెడ్డి మందు కొట్టాడు. అదేం పెద్ద విశేషమా..? అలవాటు ఉన్న అందరూ కొడతారు.. అనుకోకండి. ఆయన మందు కొట్టిన ప్లేస్ వేరే..! అనంతపురం నడిబొడ్డున..! కోర్టు సముదాయాల ఎదుట..! టూటౌన, రూరల్, ట్రాఫిక్.. మూడు పోలీసు స్టేషనల ముందు బైకు నిలబెట్టి.. సైడ్ బ్యాగ్ నుంచి మద్యం బాటిల్, గ్లాసు ...
Career Tips: వేగంగా మారుతున్న ప్రపంచంలో కేవలం కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. మనం చేసే పనికి సరైన వ్యూహం, సమయానికి సరైన నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. ఈ నైపుణ్యాలతోనే మనం పని చేయగలిగితే, కేవలం విజయమే కాదు, మన జీతం కూడా పెరుగుతుంది. జీతాన్ని రెట్టింపు చేసుకోవాలంటే మనం అలవాటుగా వాడే నైపుణ్యాలు పైన కాకుండా, మన కెరీర్ను మెరుగుపర్చే ముఖ్యమైన నైపుణ్యాలు ఏంటి అనేది తెలుసుకోవాలి.
అవసరానికి మించిన ఉద్యోగులతో ప్రభుత్వం కిక్కిరిసిపోయిందని.. తాను అధ్యక్షుడైతే అలాంటివారందరినీ తొలగించి ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.