• Home » Emergency

Emergency

తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో 'ఎమర్జెన్సీ' పాఠ్యాంశం.. NCERT వివరణ

తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో 'ఎమర్జెన్సీ' పాఠ్యాంశం.. NCERT వివరణ

NCERT ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.. తొమ్మిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మొదటిసారిగా ఎమర్జెన్సీకి సంబంధించిన విభాగాన్ని చేర్చింది అంటూ సర్కులేట్ అవుతున్న వెర్షన్స్ ఫేక్ అంటూ వివరణ ఇచ్చింది.

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

మన దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు వెళ్తోందా? అనే భయాలు ఇప్పుడు సగటు భారతీయుణ్ని వెంటాడుతున్నాయి. రష్యా చమురుపై ట్రంప్ తాజా మినహాయింపుల గడువు సమీపిస్తుండటమే దీనికి కారణం. ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

గన్నవరంలో పుణె ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..

గన్నవరంలో పుణె ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..

కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో పుణె ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పుణె నుంచి హైదరాబాద్‌కు 187 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. అయితే, హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితులు అనుకూలించలేదు.

Sanjay Gandhi: కలకలం రేపుతోన్న సంజయ్ గాంధీ ఫ్లాష్‌బ్యాక్ పోస్ట్

Sanjay Gandhi: కలకలం రేపుతోన్న సంజయ్ గాంధీ ఫ్లాష్‌బ్యాక్ పోస్ట్

కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి.. అప్పటి చర్యల్ని బహిర్గతం చేశారు.

Home Minister Anitha: ఎమర్జెన్సీ రోజునే జగన్‌ విధ్వంస పాలన మొదలు

Home Minister Anitha: ఎమర్జెన్సీ రోజునే జగన్‌ విధ్వంస పాలన మొదలు

‘దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్‌ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్‌ 25న తన విధ్వంస పాలన ప్రారంభించారు.

Murder Of Democracy: ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఖండించిన కేంద్ర మంత్రివర్గం

Murder Of Democracy: ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఖండించిన కేంద్ర మంత్రివర్గం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.

 operation sindoor: ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

operation sindoor: ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

operation sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి మెరుపు దాడులు చేశాయి. వాటిని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎమర్జెనీ ప్రకిటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతోంది. కొద్ది సేపటి క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్ బలగాలపై పాక్ దాడులు

Flight Emergency landing: బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Flight Emergency landing: బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీ విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, మాస్కో బయలుదేరిన విమానంలో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది మధ్యాహ్నం 3.50 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర స్థితిని ప్రకటించారు.

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

విమానాన్ని సమీపంలోని చికలథానా విమానాశ్రయానికి మళ్లించారు. రాత్రి 10 గంటలకు విమానం ల్యాండింగ్ అయినప్పటికీ వైద్య సహాయం అందకముందే ఆమె ప్రాణాలు విడిచారు.

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ'కి యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ'కి యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి