Home » Elon Musk
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. స్పేస్‌ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా మస్క్ కొత్త రికార్డు సృష్టించారు.
తన కంపెనీల బాధ్యతలను నేరుగా పిల్లలకు అప్పగించనని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా నాయకత్వ బదిలీ జరగాలని చెప్పారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కి సంబంధించిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి భారత్‌లో మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అయితే స్టార్‌లింక్‌కు తుది అనుమతుల ప్రక్రియను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎలాన్ మస్క్ సంపద బిలియన్ డాలర్లకు బదులుగా ట్రిలియన్ డాలర్లకు దగ్గరగా చేరింది. అతడి అంచనా నికర విలువ $735 బిలియన్ల నుంచి $850 బిలియన్లకు పైగా ఉంది.
భారత్‌లో అక్షరాస్యుల్లో జననాల రేటు భారీగా పడిపోవడంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ జనాభాలో మార్పులపై ఏఎఫ్‌పీ వార్త సంస్థ ప్రచురించిన కథనాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
అమెరికాలోని కేప్ కెనవరల్‌లో గురువారం నాడు బ్లూ ఆరిజిన్‌కు చెందిన న్యూ గ్లెన్ రాకెట్ పేలిపోయింది. ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని బ్లూ ఆరిజిన్ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. త్వరలో ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మారే దిశగా దూసుకెళ్తున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటనలో విదేశీ ప్రతినిధులు, టెక్ ఎగ్జిక్యూటివ్‌లపై చైనా గూఢచర్యం జరిపిందనే వార్త కలకలం రేపుతోంది. బీజింగ్‌లో జరిగిన విందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వెనుక ఒక వెయిట్రస్ నిలబడింది.
ఓపెన్ ఏఐపై మస్క్ వేసిన కేసు విచారణలో తాజాగా ఆయన భాగస్వామి శివోన్ జిలిస్ కూడా హాజరయ్యారు. మస్క్‌తో తన సంబంధం గురించి పలు కీలక వివరాలు వెల్లడించారు.