• Home » Elon Musk

Elon Musk

Elon Musk: యాపిల్ పరికరాలను నిషేధిస్తామన్న ఎలాన్ మస్క్..కారణమిదే

Elon Musk: యాపిల్ పరికరాలను నిషేధిస్తామన్న ఎలాన్ మస్క్..కారణమిదే

స్పేస్ ఎక్స్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్(Elon Musk), యాపిల్(apple) మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఐఫోన్ తయారీదారులు సోమవారం OpenAIతో వారి భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ సూచనలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు దిగ్గజ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే ఎలాన్ మస్క్ స్పందించారు.

Elon Musk: Xలో అశ్లీల కంటెంట్ అనుమతి.. విమర్శలు

Elon Musk: Xలో అశ్లీల కంటెంట్ అనుమతి.. విమర్శలు

టెస్లా, స్పేస్ ఎక్స్‌, ఎక్స్ యాప్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అసభ్యకరమైన అడల్ట్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించినప్పటి నుంచి మస్క్ నిర్ణయం పట్ల అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మస్క్ వెనక్కి తగ్గారు. అయితే ఏం నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp: భద్రత విషయంలో రాజీ పడం.. ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలపై వాట్సప్ చీఫ్ స్పందన

WhatsApp: భద్రత విషయంలో రాజీ పడం.. ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలపై వాట్సప్ చీఫ్ స్పందన

వాట్సప్ భద్రత విషయంలో ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్ (WhatsApp) చీఫ్ విల్ క్యాత్‌కార్ట్ ఖండించారు. వాట్సప్.. వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. ప్రతీ రాత్రి యూజర్‌ డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు.

Neuralink: పక్షవాత వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. న్యూరాలింక్ చిప్ ట్రయల్ సక్సెస్..

Neuralink: పక్షవాత వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. న్యూరాలింక్ చిప్ ట్రయల్ సక్సెస్..

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) క్రేజీ ప్రాజెక్ట్ న్యూరాలింక్(Neuralink). ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. న్యూరాలింగ్ సంబంధించి ఎలాన్ మస్క్ శనివారం గుడ్ న్యూస్ చెప్పారు.

Elon Musk : పూర్తిగా ‘ఎక్స్‌’గా మారిన ట్విటర్‌

Elon Musk : పూర్తిగా ‘ఎక్స్‌’గా మారిన ట్విటర్‌

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ ఇక పూర్తిగా ‘ఎక్స్‌’గా మారిపోయింది. ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఈలన్‌ మస్క్‌ గతంలోనే ప్రకటించి లోగోను మార్చినా..

X TV App: ఎలాన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కి పోటీగా ‘ఎక్స్ టీవీ యాప్’

X TV App: ఎలాన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కి పోటీగా ‘ఎక్స్ టీవీ యాప్’

సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘యూట్యూబ్’ ఒక సంచలనం. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. వినోదం పంచడంతో పాటు లక్షలాది మందికి జీవనాధారంగా మారింది. రూపాయి వెచ్చించకుండానే.. తమ ప్రతిభ చాటుతూ ఎంతోమంది ఈ యూట్యూబ్ ఆధారంగా భారీ మొత్తంలో

Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటనలో ట్విస్ట్..ఏం జరిగిందంటే

Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటనలో ట్విస్ట్..ఏం జరిగిందంటే

టెస్లా చీఫ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన ప్రతిపాదించబడింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది.

Israeil vs Iran: ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతలపై ఎలాన్ మస్క్ స్పందన.. మంచి మెసేజే ఇచ్చారుగా

Israeil vs Iran: ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతలపై ఎలాన్ మస్క్ స్పందన.. మంచి మెసేజే ఇచ్చారుగా

ఇజ్రాయెల్‌‌ - ఇరాన్(Israeil - Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు.

Layoffs: ఎలాన్ మస్క్‌ కంపెనీలో ఉద్యోగాల కోత.. ఎంతంటే..?

Layoffs: ఎలాన్ మస్క్‌ కంపెనీలో ఉద్యోగాల కోత.. ఎంతంటే..?

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఉద్యోగాల కోత విధించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ లేదు. దాంతో ఉద్యోగాల కోత తప్పడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు తెలిపింది.

Tesla Deal: టెస్లా కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్.. ఒప్పందం కుదిరినట్లు..

Tesla Deal: టెస్లా కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్.. ఒప్పందం కుదిరినట్లు..

కపై టెస్లా(tesla) కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్(semiconductor chips) రానున్నాయా? నమ్మశక్యంగా లేదా? కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలే వినిపిస్తున్నాయి. టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాలలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్‌(Tata Electronics)తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి