• Home » Elephant

Elephant

Heart Melting Viral Video: క్యూట్ వీడియో..  ఏనుగు పిల్ల చేసిన పనికి అందరూ నవ్వేశారు..

Heart Melting Viral Video: క్యూట్ వీడియో.. ఏనుగు పిల్ల చేసిన పనికి అందరూ నవ్వేశారు..

Heart Melting Viral Video: 14 సెకన్ల ఆ పిల్ల ఏనుగు వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ పిల్ల ఏనుగు తనను తాను ఓ చిన్న పిల్లలాగా అనుకుంటోంది. ఎంత అల్లరి చేస్తోంది’.. ‘ బుజ్జి ఏనుగు భలే క్యూట్‌గా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Elephant Viral Video: ఈ ఏనుగు మరీ రొమాంటిక్ గురూ.. యువతి సెల్ఫీ తీసుకుంటుండగా..

Elephant Viral Video: ఈ ఏనుగు మరీ రొమాంటిక్ గురూ.. యువతి సెల్ఫీ తీసుకుంటుండగా..

పర్యాటకులంతా ఏనుగు వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా దాని సమీపానికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో ఏనుగు ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు..

Elephant Reunited With Mom: తల్లి ఒడికి చేరిన తప్పిపోయిన గున్న ఏనుగు.. ఎమోషనల్ వీడియో వైరల్..

Elephant Reunited With Mom: తల్లి ఒడికి చేరిన తప్పిపోయిన గున్న ఏనుగు.. ఎమోషనల్ వీడియో వైరల్..

Elephant Reunited With Mother At Kaziranga: దురదృష్టవశాత్తూ తల్లి నుంచి విడిపోయిన ఛోటూ అనే గున్న ఏనుగు అడవంతా కంగారుగా కలియతిరుగుతూ ఉంది. ఇది చూసిన కజిరంగా నేషనల్ పార్క్ అధికారులు ఆ చిన్నారి ఏనుగుకు సాయం చేశారు. అమ్మని చూడగానే ఛోటూ కేరింతలు కొట్టడం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Elephants: కొడైకెనాల్‌లో అధికమైన ఏనుగుల సంచారం

Elephants: కొడైకెనాల్‌లో అధికమైన ఏనుగుల సంచారం

ఏనుగుల గుంపు సంచరిస్తున్న కారణంగా ప్రముఖ వేసవి విడిది కొడైకెనాల్‌లో పర్యాటక ప్రాంతాల సందర్శనపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌ చుట్టు పక్కల దట్టమైన అడవులున్నాయి.

Elephant Viral Video: అడవిలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు.. సడన్‌గా దూసుకొచ్చిన ఏనుగు.. చివరకు..

Elephant Viral Video: అడవిలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు.. సడన్‌గా దూసుకొచ్చిన ఏనుగు.. చివరకు..

చాలా మంది పర్యాటకులు అడవిలోకి విహార యాత్రకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు పారుతున్న నీటి వద్ద సరదాగా గడుపుతుండగా.. మరికొందరు అక్కడే వంట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇలా వారంతా ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

Komuram Bheem District: దూసుకొస్తున్న ఏనుగుల గుంపు.. భయాందోళనలో ప్రజలు..

Komuram Bheem District: దూసుకొస్తున్న ఏనుగుల గుంపు.. భయాందోళనలో ప్రజలు..

తెలంగాణ కొమురం భీం జిల్లాకు మళ్లీ ఏనుగుల ముప్పు పొంచి ఉంది. సరిహద్దు మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఇటువైపు వస్తోంది.

Elephant Attack:  ఏనుగుల బీభత్సం.. ఫారెస్ట్ అధికారులపై అటాక్

Elephant Attack: ఏనుగుల బీభత్సం.. ఫారెస్ట్ అధికారులపై అటాక్

Elephant Attack: తిరుపతిలో ఏనుగులు మరోసారి రెచ్చిపోయాయి. బోయిపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు నానా హంగామా సృష్టించాయి.

Lokesh On Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

Lokesh On Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రి లోకేష్ అభినందించారు.

Forest Department: కుంకీలొస్తున్నాయ్‌

Forest Department: కుంకీలొస్తున్నాయ్‌

చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇవి పలమనేరులో ఏర్పాటు చేసిన 50 ఎకరాల ఎలిఫెంట్ క్యాంపులో శిక్షణతో కూడిన చర్యలకు ఉపయోగపడతాయి.

Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..

Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..

ఓ పిల్ల ఏనుగు అడవిలో మధ్యలోని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఓ ట్రక్కు ఢీకొని ఆ ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తల్లి ఏనుగు తల్లిడిల్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఈ ఏనుగు ఎంత కష్టమొచ్చిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి