• Home » Education

Education

ఈఈఈతో భవితకు భరోసా..!

ఈఈఈతో భవితకు భరోసా..!

జేఎన్‌టీయూ అంటే ఒక బ్రాండ్‌.. అందులో బీటెక్‌ సీటు దొరకడం అంటే గొప్పగా భావిస్తారు. అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ కళాశాలలోని పలు కోర్సుల్లో సీనియర్‌ ప్రొఫెసర్లతో విద్యాబోధన చేస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.

పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..

పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..

దేశవ్యాప్తంగా నీట్-యూజీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది.

UPSCలో ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులు..

UPSCలో ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులు..

కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు యూపీఎస్సీ (UPSC) మంచి అవకాశం కల్పించింది. ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి మొత్తం 828 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం.. రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగం

యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం.. రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. లేఖ ద్వారా ఆయన.. పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, రాజీనామా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను దేశ ప్రజలకు సుదీర్ఘంగా వివరించారు.

పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026  డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం

పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం

దేశంలో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026' డ్రాఫ్ట్‌ విడుదల చేసింది.

డిగ్రీ పూర్తి చేశారా? పీఎన్‌బీలో ఉద్యోగ అవకాశం..

డిగ్రీ పూర్తి చేశారా? పీఎన్‌బీలో ఉద్యోగ అవకాశం..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మహిళలకు ఆర్మీ ఛాన్స్.. రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

మహిళలకు ఆర్మీ ఛాన్స్.. రూ.56 వేల స్టైపెండ్‌తో ఉద్యోగాలు

భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Shining Stars: విద్యతోపాటు వ్యక్తిత్వమూ ముఖ్యం

Shining Stars: విద్యతోపాటు వ్యక్తిత్వమూ ముఖ్యం

విద్యతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని విద్యార్థులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. విద్యాశాఖ- సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

ఇస్రోలో కెరీర్‌ ప్రారంభించే అవకాశం.. పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఇస్రోలో కెరీర్‌ ప్రారంభించే అవకాశం.. పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఇస్రోలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్‌ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

బీటెక్ పూర్తి చేశారా? లెఫ్టినెంట్‌గా చేరే అవకాశం

బీటెక్ పూర్తి చేశారా? లెఫ్టినెంట్‌గా చేరే అవకాశం

బీటెక్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీలో అధికారి అయ్యే సువర్ణావకాశం వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) కింద 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి