Home » Education News
జియో స్పేషియల్ సైన్స్ రంగంలో జేఎన్‌టీయూ(JNTU) చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచుకునేందుకు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)కి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు(పీటీఎం 2.0) విజయవంతమయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరిగాయి.
ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.
టెక్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థలలో ఒకటైన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC Recruitment 2025) 280కి పైగా ఖాళీలను అనౌన్స్ చేసింది. అయితే వీటి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై కేంద్ర విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తెలంగాణ స్థానం మెరుగుపడింది...
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ కోర్సులకు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ర్టార్ రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.
ఇలాంటి సరళమైన పదాలతో ఉన్న రెండో తరగతి స్థాయి తెలుగు పాఠాన్ని కూడా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థుల్లో 44 శాతం మంది తప్పుల్లేకుండా చదవలేకపోతున్నారు.
భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయుగా (AgniVeer Vayu Jobs) చేరాలనుకునే యువతకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు 17 ఏళ్ల యువకులు సైతం అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎంపికైతే ఏడాది దాదాపు రూ.40 వేల వరకు వేతనం వస్తుంది.
MBBS in Delhi: మన దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేయాలంటే విద్యార్థులకు మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఎంబీబీఎస్ పూర్తయ్యేవరకూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పేదింటి విద్యా కుసుమాలకు డాక్టర్ పట్టా అందుకునేందుకు ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్. ఇక్కడ కేవలం రూ.13,500 ల ఖర్చుతోనే విద్యార్థులు MBBS కోర్సు పూర్తిచేయవచ్చు.