Home » Dubai
ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని తెలిపారు.
దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే యూఏఈ ఐకాన్ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస్ గౌడ్‌కు పురస్కారం దక్కింది.
ప్రతిష్ఠాత్మక ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) 2024 పురస్కారాల వేడుక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది.
భార్య బికినీ వేసుకోవాలి.. బీచ్‌లో హ్యాపీగా, జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేయాలి! అయితే తాను ఎవరి కంటనో పడి ఇబ్బంది పడటం అంటూ జరగొద్దు!! ఎలా సాధ్యం? సౌదీకి చెందిన వ్యాపారవేత్త జమాల్ అల్ నదాక్ అనే బడా వ్యాపారవేత్తకు ఇదే సవాలు ఎదురైతే చిటికెలో సుసాధ్యం చేసుకున్నాడు.
ఎమిరేట్స్ విమానం దుబాయ్ వెళ్లేందుకు చెన్నైలోని ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై సిద్ధంగా ఉంది. గ్రౌండ్ స్టాఫ్ విమానంలో ఇంధనం నింపిన అనంతరం పైలట్ విమానం ఇంజన్ స్టార్ట్ చేయగానే విమానం వెనుక భాగం నుంచి తెల్లటి పొగలు బయటకు వచ్చాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టి పథకాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి చేరేందుకు తెలుగు రాష్ట్రాల...
Pawan Kalyan Birthday in Dubai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్‌ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే..
మాతృభూమికు దూరంగా ఉంటె మాతృభాష పై మమకారం మరింత పెరుగుతుంది, ఈ దిశగా విదేశాలలో ఉంటున్న వారిలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాసీయులు ఒక అడుగు ముందులో ఉన్నారు. తెలుగు భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి జయంతి..
కల్తీ కల్లుకు బానిసలైన తెలంగాణ పౌరులు కొందరు పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వచ్చి జగమే మాయ అంటున్నారు. అలవాటైన కల్తీ కల్లు ద్వారా లభించే మత్తు దొరక్క తామొచ్చిన పనిని మరిచి పిచ్చెక్కిపోతున్నారు.
దిగ్గజ సంస్థల కార్యాలయాలతో అలరారుతూ.. భవిష్యత్‌లో లక్షలాదిమంది నివసించేలా.. కాలుష్య రహితంగా.. అత్యాధునిక రీతిలో నిర్మించనున్న నాలుగో నగరి (ఫోర్త్ సిటీ)కి అంతే స్థాయిలో ప్రత్యేక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.