• Home » Dubai

Dubai

Ramzan: రంజాన్‌ కానుకగా దుబాయిలో ఖైదీల విడుదల

Ramzan: రంజాన్‌ కానుకగా దుబాయిలో ఖైదీల విడుదల

రంజాన్‌ పవిత్ర మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని దుబాయి జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల్లో ఎంపిక చేసిన వారికి దుబాయి రాజు మొహమ్మద్‌ అల్‌ మోఖ్తుం క్షమాభిక్ష ప్రసాదించారు.

Dubai: దుబాయ్ వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ టైం 5 రోజులే..!

Dubai: దుబాయ్ వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ టైం 5 రోజులే..!

వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల జారీని వేగవంతం చేసేందుకు దుబాయ్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో కొడుకు టైటిల్ కైవసం.. నెట్టింట అభినందనలు

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో కొడుకు టైటిల్ కైవసం.. నెట్టింట అభినందనలు

కుమారుడు ఏదైనా టోర్నీ లేదా ఆటలో గెలిస్తే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. అది కూడా ప్రముఖ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) విషయంలో జరగడం విశేషం.

Hindu Temple Open: అబుదాబి హిందూ ఆలయంలో భక్తుల దర్శనం షురూ..రద్దీ ఎలా ఉందంటే

Hindu Temple Open: అబుదాబి హిందూ ఆలయంలో భక్తుల దర్శనం షురూ..రద్దీ ఎలా ఉందంటే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం శుక్రవారం సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు..  చివరికి ఏమైందో మీరే చూడండి..

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు.. చివరికి ఏమైందో మీరే చూడండి..

విమాన ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ప్రయాణికులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, అత్యవసర ద్వారాలను తెరవడం, విష సర్పాలు లోపలికి ప్రవేశించడం..

Sea Cables: సముద్ర మార్గ కేబుల్స్‌ను ధ్వంసం చేసిన హౌతీ మిలిటెంట్లు!

Sea Cables: సముద్ర మార్గ కేబుల్స్‌ను ధ్వంసం చేసిన హౌతీ మిలిటెంట్లు!

హౌతీ తీవ్రవాదులు(Houthi militants) ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇటీవల నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో యూరప్‌, ఆసియాను అనుసంధానించే కీలకమైన నీటి అడుగున ఉన్న కేబుల్‌లను హౌతీ మిలిటెంట్లు ధ్వంసం చేశారని సమాచారం.

NRI: దుబాయిలో తెలుగు ముఠాల బ్యాంకు మోసాలు

NRI: దుబాయిలో తెలుగు ముఠాల బ్యాంకు మోసాలు

దుబాయిలో తెలుగు ముఠాల ఆర్థిక మోసాలు

Dubai: భారతీయుల కోసం దుబాయ్ కొత్త వీసా.. దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే జారీ!

Dubai: భారతీయుల కోసం దుబాయ్ కొత్త వీసా.. దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే జారీ!

భారత్‌తో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దుబాయ్ ఇటీవలే మల్టీ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది.

NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

గతేడాది ఇతర దేశాలవారితో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ ఎయిర్‌పోర్టు ద్వారా రాకపోకలు సాగించారు.

PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ‘భారత్ గౌరవ అతిథి’ అంటూ కామెంట్స్

PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ‘భారత్ గౌరవ అతిథి’ అంటూ కామెంట్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఈ రోజు ప్రసంగిస్తారు. దుబాయ్‌లో గల బుర్జ్ ఖలీఫా మీద భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దాని పైన భారత దేశం తమ గౌరవ అతిథి అని రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి