Home » Donald Trump
ట్రంప్ వీసా ఫీజలు పెంపు, 24 గంటల్లో అమెరికాలో ఉండాలన్న కంపెనీల డెడ్‌లైన్‌తో ఎన్నారైల్లో కలకలం రేగింది. ఢిల్లీ న్యూయార్క్ విమాన టిక్కెట్ల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. విదేశాలకు వెళ్లేందుకు అమెరికాలో విమానమెక్కిన అనేక మంది ట్రంప్ ప్రకటన గురించి తెలియగానే విమానాలు దిగిపోయారు.
ట్రంప్ ప్రభుత్వ హెచ్-1బి వీసా సిస్టమ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని, ముఖ్యంగా లబ్ధిదారులు గణనీయంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రభావం ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మారు భారతీయులకు నష్టం కలిగించారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. వీసా ఛార్జీల పెంపు నిర్ణయం యువతి యువకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది కలిగించే అంశమని చెప్పుకొచ్చారు.
H-1B వీసా ఫీజులను ఏడాదికి లక్ష డాలర్ల వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారత్, అమెరికాల్లో హాట్ టాపిక్ అయింది. మాజీ నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ప్రకారం.. ఇది అమెరికా ఇన్నోవేషన్‌ను దెబ్బతీస్తుందని, భారత్‌ను టర్బోచార్జ్ చేస్తుందని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును భారీగా పెంచడంతో టెక్ కంపెనీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. హెచ్1బీ వీసా ఫీజును ట్రంప్ ఏకంగా మిలియన్ డాలర్లకు పెంచేశారు. దీంతో హెచ్1బీ వీసా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలన్నింటిపై అదనపు భారం ఓ స్థాయిలో ఉంటుంది.
చైనా న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ట్రంప్ భావించారు. చైనాపై నిఘా పెట్టడానికి కూడా సిద్దమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులపై బాంబ్ వేశారు. హెచ్1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచారు. ఈ నిర్ణయం అమెరికాలోని పలు టెక్ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్.. తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాకిచ్చారు.
అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్1 బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
మొన్న సెప్టెంబర్ 16న, మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ కాల్ తర్వాత ఇప్పుడు వచ్చే ఆసియాన్ సమ్మిట్‌లో వీళ్లిద్దరూ ముఖాముఖి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.