• Home » Dog Bite

Dog Bite

Para Athlete Jogendra Chhatria: తీవ్ర విషాదం.. పారా అథ్లెట్ ప్రాణం తీసిన వీధికుక్క

Para Athlete Jogendra Chhatria: తీవ్ర విషాదం.. పారా అథ్లెట్ ప్రాణం తీసిన వీధికుక్క

Para Athlete Jogendra Chhatria: జోగేంద్ర ఛత్రియా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదే రోడ్డుపై కొంతమంది పిల్లలు స్కూలుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీధికుక్క వారిపై దాడి చేసింది.

Dog Bite: కరిచిన పెంపుడు కుక్క.. రేబీస్‌తో యజమాని మృతి

Dog Bite: కరిచిన పెంపుడు కుక్క.. రేబీస్‌తో యజమాని మృతి

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని ఆ కుటుంబసభ్యులు ఊహించలేదు.

Bhupalpally: చిన్నారిపై వీధి కుక్కల దాడి

Bhupalpally: చిన్నారిపై వీధి కుక్కల దాడి

భూపాలపల్లి జిల్లా జడల్‌పేటలో వీధి కుక్కల దాడికి బాలిక గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Guntur Tragic Incident: చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క

Guntur Tragic Incident: చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క

గుంటూరులో నాలుగేళ్ల బాలుడు ఐజాక్‌ను వీధి కుక్క దాడి చేసి గొంతు కొరికి చంపేసింది. ఇది ఐద్వానగర్‌లో జరిగింది; స్థానికులు వచ్చి కుక్కను తరిమినా, బాలుడు ఆసుపత్రిలో మృతిచెందాడు

Street Dogs Attack :బాబోయ్‌.. కుక్కలు కరుస్తున్నాయ్‌..  గుంటూరు జిల్లాలో వీధి కుక్కల బీభత్సం

Street Dogs Attack :బాబోయ్‌.. కుక్కలు కరుస్తున్నాయ్‌.. గుంటూరు జిల్లాలో వీధి కుక్కల బీభత్సం

గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.బయటకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Viral Video: కుక్క నటన చూసి మోసపోయాడు.. ప్రేమగా దగ్గరికి తీయడంతో.. చివరకు..

Viral Video: కుక్క నటన చూసి మోసపోయాడు.. ప్రేమగా దగ్గరికి తీయడంతో.. చివరకు..

విశ్వాసం చూపించడంలో కుక్కలకు మించిన జంతువు మరోటి లేదు. ఒక్క ముద్ద అన్నం పెట్టినా జీవితాంతం ఇంటిని కాపలాకాస్తుంటాయి. తమ యజమానికి ప్రాణాపాయం ఉందని తెలిస్తే.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతుంటాయి. ఇలాంటి కుక్కలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ..

AP News: అయ్యో పాపం.. కుక్క కాటుతో బాలుడికి మూడు నెలలుగా చికిత్స.. అంతలోనే

AP News: అయ్యో పాపం.. కుక్క కాటుతో బాలుడికి మూడు నెలలుగా చికిత్స.. అంతలోనే

Andhrapradesh: జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం తీముల బంధగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కార్తీక్ (13) కుక్క కాటుతో మృతి చెందాడు. మూడు నెలల క్రిందట కార్తీక్ కుక్క కాటుకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం చింతపల్లి ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు.. గత మూడు నెలలుగా చింతపల్లి హాస్పిటల్లో కార్తీక్ చికిత్స పొందుతున్నాడు.

Dogs: గంటల వ్యవధిలో 28 మందిపై కుక్కల దాడి.. జంకుతున్న జనం

Dogs: గంటల వ్యవధిలో 28 మందిపై కుక్కల దాడి.. జంకుతున్న జనం

Telangana: గ్రామ సింహాలను చూసి భయపడే రోజులు వచ్చాయి. బయటకు వెళ్లే సమయంలో వీధిలో కుక్కలు ఉన్నాయంటే చాలు వామ్మో కుక్కలు అంటూ అటు వైపునకు వెళ్లడమే మానేసుకుంటున్న పరిస్థితి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందిరపై దాడి చేస్తూ వీధికుక్కులు రెచ్చిపోతున్నాయి. పలు సందర్భాల్లో కుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోయారు.

 Petbashirabad : ‘రేవంత్‌ అంకుల్‌.. వీధి కుక్కల నుంచి కాపాడండి’

Petbashirabad : ‘రేవంత్‌ అంకుల్‌.. వీధి కుక్కల నుంచి కాపాడండి’

వీధి కుక్కల బారి నుంచి రక్షించండంటూ హైదరాబాద్‌కు చెందిన పలువురు చిన్నారులు రోడ్డెక్కారు. రేవంత్‌ అంకుల్‌ (సీఎం రేవంత్‌ రెడ్డి) మమ్మల్ని కాపాడండి..

CM Revanth: కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతిపై సీఎం రేవంత్ స్పందన

CM Revanth: కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతిపై సీఎం రేవంత్ స్పందన

Telangana: నగరంలోని జవహర్ నగర్‌లో వీధి కుక్కల దాడి రెండేళ్ల బాలుడి మృతి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతిపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భ‌విష్య‌త్‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి