Home » Divorce
వారిద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్నారు.. ఐదేళ్లుగా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు.. చివరకు విడాకులు వచ్చే సమయానికి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.. కోర్టులో న్యాయమూర్తి ఎదుటే కౌగిలించుకుని సినిమా స్టైల్లో కలిసిపోయారు..
తమిళ స్టార్ హీరో జయం రవి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భార్య ఆర్తితో కొనసాగుతున్న వివాహ బంధం, విడాకుల వ్యవహారం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన ఆయన భార్య సంగీత తాజాగా మరో పిటిషన్ వేశారు. నివాస హక్కులు కోరుతూ ఈ పిటిషన్ వేశారు.
మన దేశంలో సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహం తర్వాత, ఒకరికి విదేశాల్లో విడాకులు తీసుకునే పరిస్థితి ఎదురైతే, అది చట్టపరంగా సరైనదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అంతర్జాతీయ చట్టాలు, భారతీయ వివాహ చట్టాల ప్రకారం ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడే తెలుసుకుందాం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న, విడాకుల కేసుల్లో ముందుగా మధ్యవర్తిత్వం జరపాలని సూచించారు. అది విఫలమైతేనే కేసు విచారణకు వెళ్లాలని అన్నారు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొన్ని నెలలుగా వీరి విడాకులపై వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మిచెల్ ఈ వార్తలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. ఆ వివరాలు..
Mary Kom Husband K Onler Kom: స్టార్ బాక్సర్ మేరీకోమ్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. భర్త కరుంగ్ ఓంక్లర్‌తో విభేదాల కారణంగా ఆమె విడిపోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే వీళ్ల విడాకులకు సంబంధించిన సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.
బంగారం అక్రమ రవాణా కేసులో జైలులో ఉన్న నటి రన్యారావ్ కు విడాకులు ఇవ్వాలని ఆమె భర్త జతిన్ హుక్కేరి నిర్ణయించారు. పెళ్లి తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు
విడాకుల నేపథ్యంలో భరణంగా ఛాహల్ నుంచి ధనశ్రీ రూ.4.75 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అటు ఛాహల్ గాని, ఇటు ధనశ్రీ గాని ఖండించలేదు. ఇలా రూ.4.75 కోట్లను భరణంగా తీసుకోవడంతో ధనశ్రీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫున న్యాయవాది వెల్లడించారు.