Home » diabetes
డయాబెటిస్‌లో టైప్-1, టైప్-2 అని రెండు రకాలున్నాయి. టైప్-1 డయాబెటిస్ ఎక్కువగా పిల్లలు, యువకులలో కనిపిస్తుంది. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశమున్నందున అదనపు జాగ్రత్త అవసరం. మీ పిల్లల్లో ఈ సంకేతాలు కనిపిస్తుంటే జాగ్రత్త..
వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటే ఆ థ్రిల్లే వేరంటారు ఆహార ప్రియులు. ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండటం వల్ల మొక్కజొన్నను తినేందుకు డయాబెటిస్ రోగుల్లో చాలామంది భయపడుతుంటారు. ఇంతకీ, ఇది షుగర్ ఉన్నవారికి మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారు..
Foods That Spike Blood Sugar: మీరు తినే ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను పెంచే ఈ కింది ఆహారాలను కచ్చితంగా నివారించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mental Health and Diabetes Link: డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేము కానీ.. డబ్బులు తీసుకుని అనారోగ్యాన్ని మాత్రం ఎంచక్కా తెచ్చేసుకోవచ్చు. ఎలాగంటారా.. ఆఫీసుకెళ్తే చాలు. పని ఒత్తిడితో ఎక్కడెక్కడి రోగాలన్నీ ఒంటబట్టించుకోవచ్చు. ఈ మాట చెబుతున్నది తాజా అధ్యయనాలే..
మధుమేహాన్ని నియంత్రించాలంటే ఈ ప్రత్యేకమైన పాలు చాలా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, డయాబెటిస్‌కి చెక్ పెట్టే పాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Pre-Diabetes Controlling Tips: నేటికాలంలో చిన్నవయసులోనే మధుమేహం బారిన పడేవారి సంఖ్య అధికమవుతోంది. ఇది బయటపడకముందే అంటే ప్రీ-డయాబెటిస్ స్టేజీలోనే కొన్ని టిప్స్ పాటించారంటే ఈ దీర్ఘకాలిక వ్యాధిగా పూర్తిగా నయంచేసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి వ్యాయామం చాలా ముఖ్యం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ ఆసనాలు చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Health Benefits of Bitter Gourd: అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు అందించే కూరగాయ కాకరకాయ. దీన్ని తరచూ ఆహారం భాగం చేసుకుంటే అనేక వ్యాధుల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా ఇది గుండెజబ్బులు, ఆర్థరైటిస్, కిడ్నీలో రాళ్లకు కారణమయ్యే యూరిక్ యాసిడ్‌ను, డయబెటిస్‌ను నియంత్రిస్తుంది. అయితే, కాకరకాయను కింది విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే యూరిక్ యాసిడ్, మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.
Hidden Sugar Foods: నేటి కాలంలో ఆహారంలో తక్కువ చక్కెర ఉండేలా చూసుకుంటున్నారు ప్రజలు. అందుకు బదులుగా రోజూ కొన్ని హెల్తీ ఫుడ్స్ తినాలనే రూల్ పెట్టుకుంటున్నారు. కానీ, ఇక్కడే చాలా మంది మోసపోతున్నారు. ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకంతో వారికి తెలియకుండానే ఈ కింది పదార్థాలను రోజూ తినేస్తున్నారు. వీటి వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Cashews And Blood Sugar: మధుమేహం వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడం పెద్ద సవాలే. అందరిలా అన్ని రకాల ఆహార పదార్థాలు తినలేరు. అయితే, జీడిపప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయనేది కొందరి వాదన. ఇది కేవలం అపోహ. లేకపోతే నిజంగానే జీడిపప్పు డయాబెటిక్ రోగులకు మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారు.