Home » Deputy CM Pawan Kalyan
Pawan Kalya: గ్రామాల్లో పశు సంపదకు తాగునీటి సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగాది సందర్భంగా తన స్వంత ఖర్చుతో మూడు గిరిజన గ్రామాల్లో 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ కార్యక్రమం గిరిజన మహిళల్లో ఆనందాన్ని నింపింది
కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పల్లె పాలనకు కొత్త ఊపందిస్తున్నాయి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఇప్పల రవీంద్రరెడ్డిని సిస్కో నుంచి తప్పించారు. ఏపీ కార్యకలాపాల నుంచి ఇప్పల రవీంద్రరెడ్డిని తప్పించినట్లు మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సిస్కో అధికారులు సమాచారం పంపించారు. కాగా గతంలో అనుచిత పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డి లోకేష్‌ను కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు.
CM Chandrababu: పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ4 విధానం అమల్లోకి తీసుకువస్తున్నామని అన్నారు. ప్రజలు, యువత భవిష్యత్ బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. తన జీవితం ప్రజా సేవకే అంకితమని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ దగ్గర కఠోరమైన క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపారు.
Pawan Kalyan: సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం అండగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కూటమికి మద్దతు ఇచ్చానని అన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. కోనోకార్పస్ చెట్లపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించారు. ఆ చెట్లను వెంటనే నిషేదించాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంపై పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Pawan kalyan: పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.