Home » Dating apps
అతడు బీరు, వోడ్కా ఆర్డర్ చేశాడు. వాటిని తాగి సరిపెట్టుకున్నాడు. ఆమె మాత్రం ఖరీదైన మందు ఆర్డర్ చేసుకుని తాగుతూనే ఉంది. అలా కరోనా ఎక్స్‌ట్రా పింట్, అబ్సొల్యూట్, బ్లూ లేబుల్ లాంటి మందు ఆర్డర్ చేసుకుని తాగింది. చివరికి..
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళా వైద్యురాలిని వలలో వేసుకొన్న ఓ వ్యక్తి ఆమె నుంచి డబ్బు, నగలు తీసుకుని తన అవసరాలు తీరగానే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అల్వాల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పరిధిలో నివసించే ఓ యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రైవేట్‌గా క్లినిక్ పెట్టుకున్నారు.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన నగరానికి చెందిన యువకుడు రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన యువకుడు (28)కు ఆన్‌లైన్ డేటింగ్ యాప్ చాట్ జోజోలో ఓ యువతి పరిచయమైంది.
ఈ మధ్య కాలంలో యువత డేటింగ్ యాప్స్ (Dating Apps) ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇవే ప్రమాదకరంగా మారాయని అగ్రరాజ్యం చెబుతోంది. ఇటీవల జరిగిన కిడ్నాపుల విషయంలో వీటి ప్రమేయం ఉందని వెల్లడించింది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ చెందిన ఓ యువకుడు ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే అక్టోబర్ 21న అతనికి ఓ యువతి నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. దానికి అతను స్పందించడంతో ఇద్దరి మధ్య మాటమాట కలిసింది.
క్రికెటర్ల ఏదో ఒక సమయంలో హీరోయిన్లు లేదా పలువురు నటీనటులతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం చూస్తునే ఉంటాం. ఇటివల డివోస్ తర్వాత హార్దిక్ పాండ్యా డేటింగ్ గురించి వార్తలు రాగా, ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill)కు సంబంధించిన డేంటింగ్ అంశం వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది! మీరు మీ జీవితంలో మార్పును కోరుకుంటే, మీ జీవితంలో కొత్త ఆలోచనలను అలవర్చుకోవాలి. వాటిలో మంచి ఓ మంచి ఐడియాను తీసుకుని అమలు పరిస్తే మీ జీవితమే మారిపోయే అవకాశం ఉంటుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇటివల ఇద్దరు కలిసి ఓ స్టార్టప్ ప్రారంభించారు. అంతే అది క్లిక్ కావడంతో ఏడాదిలోనే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో 20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అదే డేటింగ్ యాప్(dating app) జూలియో(Julio).
మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాపుల్లో నకిలీ ఐడీలతో మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నంటూ నకిలీ ఐడీతో అమాయక మహిళలను బురిడీ కొట్టిస్తున్నాడు. సందీప్ సన్నీ పేరు మీద టిండర్, నీతో డేటింగ్ యాపుల్లో యువతులే లక్ష్యంగా మోసాలకు దిగుతున్నాడు.
ఇప్పటి వరకు డేటింగ్ సంస్కృతిలో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి, వెళ్లాయి. ఇప్పుడు సరికొత్తగా క్లీన్ స్లేటింగ్ అనే ట్రెండ్ వ్యాప్తిలోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే భారతీయులలో 71శాతం మంది ఆల్రెడీ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నవారేనట.
సోషల్ మీడియాలో(Social Media) ఓ పరిచయం అతడ్ని నిలువుదోపిడి చేసింది. ఢిల్లీలోని సంగమ్ విహార్ కి చెందని ఒక వ్యక్తి డేటింగ్ యాప్(Dating App) ద్వారా ఒకతడ్ని పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత వారిరువురు కలవాలని నిర్ణయించుకున్నారు. సంగమ్ విహార్ లోని ఓ ప్రాంతంలో కలుద్దామని డిసెంబర్ 8న మాట్లాడుకున్నారు.