Home » Cycling
ప్రతిష్ఠాత్మక ‘టూర్ డి ఫ్రాన్స్ ఫెమీ్‌స’లో పాల్గొన్న తొలి భారత సైక్లి్‌స్టగా హర్షి త జాఖర్ చరిత్ర సృష్టించింది..
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత ప్రధానం. అలాంటి వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎకో వాక్ ర్యాలీలో డీకే శివకుమార్ మంగళవారం పాల్గొన్నారు. సైకిల్ పై విధాన సౌధకు వచ్చారు.
నింగిలో సైక్లింగ్, జిప్‌లైన్ చేస్తూ.. దూరంగా కనిపించే సాగర అందాలను చూస్తుంటే ఆ అనుభూతే వేరు!
‘మేము ఏ దేశానికీ ప్రతినిధులం కాదు. మాకు జాతులు, మతాలు లేవు. మాదంతా ఒకే కుటుంబం. అది క్రీడా కుటుంబం’’ అంటారు మసోమా అలీ జాదా. శరణార్థిగా ఎన్ని దేశాలు తిరిగినా...
హైదరాబాద్: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీనికి రెమాల్‌గా పేరు పెట్టారు.
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు రోజూ చేసే పనినే చిత్రవిచిత్రంగా చేస్తుంటారు. మరికొందరు ఒకే సమయంలో రెండు మూడు పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు...
ఎవరికీ సాధ్యం కాని విన్యాసాలను కొందరు సులభంగా చేసేస్తుంటారు. కొన్ని విన్యాసాలు చూస్తేనే వణుకుపుట్టించేలా ఉంటాయి. అలాంటి విన్యాసాలను సైతం చాలా మంది అవలీలగా చేస్తుంటారు. ఈ తరహా...
కొందరు యువతులు వివిధ పనుల్లో యువకులతో పోటీ పడుతుంటారు. కొన్నిసార్లు మగవాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు యువతులు చేసే విన్యాసాలు.. చూడాలంటేనే భయం పుట్టించేలా ఉంటాయి. ఇలాంటి...
బైకులు, సైకిళ్లపై కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. మరికొందరు అద్భుత విన్యాసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తుంటారు. ఇలాంటి విన్యాసాలలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా సాహసాలకు సంబంధించిన వార్తలు...