• Home » CSK

CSK

Virat Kohli Dance Video: కోహ్లీ క్రేజీ డ్యాన్స్.. ఇక వాళ్లకు నిద్రపట్టదు

Virat Kohli Dance Video: కోహ్లీ క్రేజీ డ్యాన్స్.. ఇక వాళ్లకు నిద్రపట్టదు

RCB Dressing Room: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఒక్క విజయంతో అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఆనందం తట్టుకోలేక డ్యాన్సులు కూడా చేస్తున్నాడు కింగ్.

Virat Kohli-Matheesha Pathirana: కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం

Virat Kohli-Matheesha Pathirana: కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం

Indian Premier League: ఐపీఎల్-2025 రోజురోజుకీ హీటెక్కుతోంది. ఒకదాన్ని మించి మరో ఉత్కంఠ కలిగే మ్యాచ్, ఆటగాళ్ల మధ్య పోరాటాలు క్యాష్ రిచ్ లీగ్‌పై అభిమానుల ఆసక్తిని బాగా పెంచేస్తున్నాయి.

MS Dhoni Record: మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది.. ధోని కెరీర్‌లో గుర్తుండిపోయే ఫీట్

MS Dhoni Record: మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది.. ధోని కెరీర్‌లో గుర్తుండిపోయే ఫీట్

Suresh Raina: సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. చెన్నై మాజీ బ్యాటర్ సురేష్ రైనా పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డ్‌ను అతడు బద్దలుకొట్టాడు.

RCB vs CSK Chepauk Pitch: ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై.. ప్లేట్ ఫిరాయించారుగా..

RCB vs CSK Chepauk Pitch: ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై.. ప్లేట్ ఫిరాయించారుగా..

IPL 2025: ఓటమికి సాకులు వెతుక్కుంటోంది చెన్నై సూపర్ కింగ్స్. పిచ్ అప్పటిలా లేదంటూ ఆ టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

CSK vs RCB: బయటపడిన సీఎస్‌కే గుట్టు.. ధోని టీమ్‌కు వరుస ఓటములు తప్పవా..

CSK vs RCB: బయటపడిన సీఎస్‌కే గుట్టు.. ధోని టీమ్‌కు వరుస ఓటములు తప్పవా..

Chepauk Stadium: చెన్నై సూపర్ కింగ్స్‌ను వాళ్ల సొంతగడ్డ మీద ఓడించడం చాలా కష్టం. కానీ దీన్ని సాధ్యం చేసి చూపించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. నిన్న ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన పోరులో ఆర్సీబీ 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

MS Dhoni: సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..

MS Dhoni: సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..

IPL 2025: ఐపీఎల్ ఫేవరెట్స్‌లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు అనూహ్య షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్‌లో విక్టరీతో నయా సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన ధోని టీమ్.. రెండో పోరులో ఆర్సీబీ చేతుల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంది.

RCB vs CSK Playing 11: ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే హిస్టారికల్ క్లాష్.. ప్లేయింగ్ 11 ఇదే..

RCB vs CSK Playing 11: ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే హిస్టారికల్ క్లాష్.. ప్లేయింగ్ 11 ఇదే..

Chepauk Clash: చెపాక్ స్టేడియంలో మరికొన్ని సేపట్లో బిగ్ వార్ జరగనుంది. రెండు హాట్ ఫేవరెట్ టీమ్స్ ఆర్సీబీ-సీఎస్‌కే మధ్య టఫ్ ఫైట్‌కు అంతా రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

RCB vs CSK Match Prediction: ఆర్సీబీ గెలుపు దాహం తీర్చుకుంటుందా.. ప్రిడిక్షన్ ఇదే

RCB vs CSK Match Prediction: ఆర్సీబీ గెలుపు దాహం తీర్చుకుంటుందా.. ప్రిడిక్షన్ ఇదే

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చారిత్రాత్మక పోరుకు ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఏళ్లుగా రైవల్రీ ఉన్న రెండు టీమ్స్ బరిలోకి దిగి ఢీకొనబోతున్నాయి. అవే సీఎస్‌కే-ఆర్సీబీ.

MS Dhoni IPL 2025: రూల్స్ పెట్టడం అవసరమా.. ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

MS Dhoni IPL 2025: రూల్స్ పెట్టడం అవసరమా.. ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

CSK vs RCB: భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. అందులో అతడు తన జీవితంతో పాటు కెరీర్‌కు సంబంధించిన చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రూల్స్ అవసరమా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మాహీ ఇంకా ఏమన్నాడంటే..

IPL 2025: ఐపీఎల్‌లో అంచనాలకు అందని కొత్త సెంటిమెంట్.. అవార్డులంతా వాళ్లకే..

IPL 2025: ఐపీఎల్‌లో అంచనాలకు అందని కొత్త సెంటిమెంట్.. అవార్డులంతా వాళ్లకే..

IPL POTM Awards: క్రికెట్‌లో సెంటిమెంట్లకు కొదవే లేదు. గెలుపోటములు, రికార్డులు.. ఇలా అన్నింటా సెంటిమెంట్ల గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇదే కోవలో తాజా ఐపీఎల్ సీజన్‌లో ఓ కొత్త సెంటిమెంట్ మీద డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దాని కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి