Home » Crime
ఇత్తడిని పుత్తడిగా నమ్మించి ఓ డెంటల్ డాక్టర్‌కు టోకరా వేయబోయిన ఓ ముఠాను కుషాయిగూడ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో అత్యంత కిరాతకంగా ఆరుగురిని హత్య చేసిన ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ విశాఖపట్నం నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు శుక్రవారం తీర్పు చెచ్చారు.
ఒకప్పుడు రౌడీల పక్కన రాజకీయ నాయకులు నిలబడాలంటే అవమానంగా భావించి తిరస్కరించేవారు. నేడు కొత్తతరం రాజకీయం వచ్చింది.
అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.
సామాజిక విలువలు, కుటుంబ బంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి.
హత్య కేసు నిందితులలో ఒకరైన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్‌లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది.
పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 19 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. బుర్ఖాతో ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఐదు అంతస్తుల భవనం నుంచి తోసివేసిన అమానుష ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్ మర్డర్’ తరహా ఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.
తిరుమలలో విధులు నిర్వహిస్తూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోని ఓ వ్యాపార వేత్త ఇంట్లో దోపిడీకి ప్లాన్ ఇచ్చాడని అరెస్టయిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్‌కుమార్ గతం ఎలాంటిది? ఈ దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
సికింద్రాబాద్, మోండా మార్కెట్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసుల పేరుతో కొందరు కేటుగాళ్లు నగల వ్యాపారిని మోసగించి కోటి రూపాయలు కాజేశారు.