• Home » Cricketers

Cricketers

MS Dhoni: వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై తొలిసారి స్పందించిన ఎంఎస్ ధోని.. ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni: వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై తొలిసారి స్పందించిన ఎంఎస్ ధోని.. ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని జట్టు భారతే కావడం విశేషం. ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచి మొత్తం 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

Hyderabad Police: ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లపై సీపీ ఏమన్నారంటే..!

Hyderabad Police: ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లపై సీపీ ఏమన్నారంటే..!

వన్డే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. నేటి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియాన్ని సీపీ పరిశీలించి మాట్లాడారు. ‘‘1200 మంది పోలీసులతో బందోబస్తు

కప్పుల్లో విశ్వకప్పు వేరయా..

కప్పుల్లో విశ్వకప్పు వేరయా..

గత ఐదు దశాబ్దాలుగా క్రికెట్‌ ప్రేమికులను మైమరిపిస్తూనే ఉంది.. నాలుగేళ్లకోసారి ఆయా దేశాల్లో టైటిల్‌ కోసం తలపడేందుకు అన్ని జట్లకు అవకాశం ఇస్తూనే ఉంది.. జరిగిన ప్రతీసారి ఎన్నెన్నో మధుర స్మృతులను పంచుతూనే ఉంది.....

India Asia Cup: సిరాజ్‌ సిక్సర్‌.. భారత్‌దే ఆసియా కప్‌

India Asia Cup: సిరాజ్‌ సిక్సర్‌.. భారత్‌దే ఆసియా కప్‌

చిరుజల్లుల వేళ.. పిడుగులా విరుచుకుపడిన పేసర్‌ సిరాజ్‌.. ఐదేళ్ల తర్వాత భారత్‌కు ఆసియాకప్‌ను అందించాడు. ..

టాప్‌-10లో మనోళ్లు ముగ్గురు  2019 తర్వాత మళ్లీ ఇప్పుడే!

టాప్‌-10లో మనోళ్లు ముగ్గురు 2019 తర్వాత మళ్లీ ఇప్పుడే!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా..

ఫైనల్లో.. టీమిండియా  ప్రత్యర్థి ఎవరు?

ఫైనల్లో.. టీమిండియా ప్రత్యర్థి ఎవరు?

భారత జట్టు ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరింది. సూపర్‌-4 రెండు మ్యాచ్‌లనూ గెలిచిన మనోళ్లు నాలుగు పాయింట్లను తమ ఖతాలో వేసుకున్నారు...

History: బఠాణీలు తిన్నంత ఈజీగా రన్స్‌.. చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ.. వన్డేలో 450 పరుగుల తేడాతో భారీ విజయం

History: బఠాణీలు తిన్నంత ఈజీగా రన్స్‌.. చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ.. వన్డేలో 450 పరుగుల తేడాతో భారీ విజయం

ఐసీసీ అండర్ 19 పురుషుల ప్రపంచకప్ అమెరికా క్వాలిఫైయర్ రౌండులో(ICC U19 Men’s Cricket World Cup Americas Qualifier match) యూఎస్ఏ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ 19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.

Tilak Verma: మన కుర్రాడు  పోటీలోకొచ్చాడు

Tilak Verma: మన కుర్రాడు పోటీలోకొచ్చాడు

అరంగేట్రం సిరీ్‌సలోనే 20 ఏళ్ల తిలక్‌ వర్మ(Tilak Verma) పరిణతి చెందిన ప్రదర్శనతో జట్టు నమ్మదగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. దీంతో వరల్డ్‌కప్‌ మిడిలార్డర్‌లో చోటుకు డార్క్‌హార్స్‌గా మారాడు.

West Indies Tour: జైస్వాల్, తిలక్‌వర్మ టీమిండియాలోకి ఎంట్రీ.. వెస్టిండీస్ టూర్‌కు జట్టు ప్రకటన

West Indies Tour: జైస్వాల్, తిలక్‌వర్మ టీమిండియాలోకి ఎంట్రీ.. వెస్టిండీస్ టూర్‌కు జట్టు ప్రకటన

ఐపీఎల్‌లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. వెస్టిండీస్‌ పర్యటనలో టీ20 సిరీస్‌కు(T20I) ఎంపిక చేసిన జట్టుకు వీరిద్దరూ ఎంపికయ్యారు

IND vs WI: సంజూ శాంసన్ రీఎంట్రీ.. వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా టెస్ట్, వన్డే జట్లు ఎంపిక

IND vs WI: సంజూ శాంసన్ రీఎంట్రీ.. వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా టెస్ట్, వన్డే జట్లు ఎంపిక

జూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్‌ సిరీస్, వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు. టీ20 సిరీస్‌కు ఇంకా ప్రకటించలేదు. అయితే ముందుగా వచ్చిన వార్తల ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మకు( Rohit Sharma) సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వలేదు. అదే సమయంలో హిట్‌మ్యాన్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారని వచ్చిన వార్తలు కూడా నిజం కాలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి