• Home » Covid-19

Covid-19

Covid JN1 Subvariat: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా.. భారీగా పెరిగిన జెఎన్1 సబ్‌వేరియంట్ కేసులు

Covid JN1 Subvariat: మళ్లీ కోరలు చాచుతున్న కరోనా.. భారీగా పెరిగిన జెఎన్1 సబ్‌వేరియంట్ కేసులు

నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కోరలు చాచడం మొదలుపెట్టింది. గతకొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో...

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.

COVID-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచన

COVID-19: పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచన

అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Corona: సంగారెడ్డి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదు

Corona: సంగారెడ్డి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదు

కరోనా ( corona ) మహమ్మారి మరోసారి జిల్లాను భయపెడుతోంది. తగ్గిపోయిందనకున్నా కొవిడ్ మళ్లీ విజృంబిస్తుడడంతో ప్రజలు భయాందళనకు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా కరోనా కేసులు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో 4 రోజుల వ్యవధిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరికి నెగటివ్ రాగా ప్రస్తుతం మూడు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Covid-19: 24 గంటల్లో కొత్తగా 322 కేసులు.. కేరళలో ఒకరి మృతి

Covid-19: 24 గంటల్లో కొత్తగా 322 కేసులు.. కేరళలో ఒకరి మృతి

దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 322 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది.

COVID-19 omicron variant: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి.. 22 యాక్టివ్ కేసులు

COVID-19 omicron variant: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి.. 22 యాక్టివ్ కేసులు

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) వ్యాప్తిపై ఇండియాలో డిసెంబర్ 21వ తేదీ వరకూ 22 కేసులు నమోదయ్యాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కోవిడ్-19 క్లస్టరింగ్ సమాచారం ఇంతవరకూ లేదు. అన్ని కేసుల్లోనూ కోవిడ్ వేరియంట్ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి.

Covid 19: దేశంలో కొత్తగా 594 కరోనా కేసులు.. కేరళలోనే అత్యధికం

Covid 19: దేశంలో కొత్తగా 594 కరోనా కేసులు.. కేరళలోనే అత్యధికం

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 594గా ఉంది.

Minister: ‘కరోనా’ ప్రమాదకరస్థితిలో లేదు.. అయినా జాగ్రత్తలు పాటించాల్సిందే..

Minister: ‘కరోనా’ ప్రమాదకరస్థితిలో లేదు.. అయినా జాగ్రత్తలు పాటించాల్సిందే..

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌గుండూరావు(Medical and Health Minister Dinesh Gundu Rao) సూచించారు.

Covid 19: కరోనాతో మాటలు కోల్పోయిన బాలిక.. అప్రమత్తంగా ఉండాలంటూ మసాచుసెట్స్ వైద్యుల హెచ్చరిక

Covid 19: కరోనాతో మాటలు కోల్పోయిన బాలిక.. అప్రమత్తంగా ఉండాలంటూ మసాచుసెట్స్ వైద్యుల హెచ్చరిక

కరోనాతో 15 ఏళ్ల బాలిక మాటలు కోల్పోవడం అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధితురాలు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్( Massachusetts General Hospital)లోని అత్యవసర విభాగంలో చేరింది.

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి