Home » Covid-19
COVID-19 Vaccine Effectiveness: కరోనా కేసులు ఇటీవల భారతదేశంలో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొవిడ్ మళ్లీ వచ్చే ప్రమాదముందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.
Covid 19: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఏలూరు కలెక్టరేట్‌లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
బెడ్లు ఖాళీ లేకుంటే ఆ పేషెంట్‌ను చంపెయ్’ అంటూ ఒక వైద్యుడు మరో వైద్యుడికి సలహా ఇచ్చాడు 2021లో కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో.. మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిందీ ఘటన.
కొవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలని, ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో ఈ కేసులు (Corona Cases India) నమోదు కాగా, ఇండియాలో కూడా తాజా సమచారం ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు ఇండియాలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు (COVID 19 Cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 200 దాటింది.
కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
దేశంలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పది రోజుల్లోనే వీటి తీవ్రత అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే, ఈ ఇన్ఫెక్షన్లు చాలా స్వల్పంగానే ఉండటం కొంత ఉపశమనాన్ని కలిగించే అంశం.
కొవిడ్ కలకలం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాంధీ ఆస్పత్రిలో 60 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు.
కొవిడ్, డెంగీ వ్యాధుల పేరిట రోగులను ఆందోళనకు గురిచేసి, దోచుకునే ప్రయత్నం చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.