Home » Cinema News
జమిందారిణిగా, రాణిగా కన్నా ఆమెని సగటు బామ్మగానే అంతా గుర్తుపెట్టుకున్నారు.
‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura).
నటి, పొలిటిషియన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sunda) తన కన్నతండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సౌతిండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేసి, టాప్ హీరోయిన్ హోదాని అనుభవించిన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia).
గత కొంతకాలంగా టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున, కె.విశ్వనాథ్, తారకరత్న ఇలా వరుసగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు.
‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.
లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ (29-03-1963) చిత్రంలోనిది ఈ స్టిల్. ఉత్తర రామాయణాన్ని సినిమాగా తీయాలన్న నిర్మాత శంకరరెడ్డి (Shankar Reddy) ఆలోచనే అపూర్వమైంది.
అమ్మగా, ఆలిగా, చెల్లిగా, బిడ్డగా.. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తమ సాధికారత కోసం మహిళలు ఆయా రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నారు..
‘బాహుబలి’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’ వంటి చిత్రాల కారణంగా సౌతిండియా చిత్రాలకి పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ వచ్చింది.