• Home » Cine Celebrity

Cine Celebrity

'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా

'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా

ముంబైలో జరిగిన 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

AR Rahman: నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. తన వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ వివరణ

AR Rahman: నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. తన వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ వివరణ

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ వంటి సెలబ్రిటీలు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్.. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

Empuran Movie: ఎంపురాన్ సినిమా నిర్మాతపై ఈడీ దాడులు

Empuran Movie: ఎంపురాన్ సినిమా నిర్మాతపై ఈడీ దాడులు

ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ ప్రభుత్వ నుంచి అందుకున్న అరుదైన సత్కారం నిజంగా ఇది చాలా గొప్ప ఘనత. ఈ గౌరవం, ఆయన కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలను గుర్తించినట్లు తెలియజేస్తుంది. చిరంజీవి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకమైన విషయం. యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అవార్డు అందుకోవడం, వారి పనితీరు, సమాజానికి చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడాన్ని సూచిస్తుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా చిరంజీవి పేరు చరిత్రలో చిరస్తాయిగా ముద్ర పడింది.

Sathyadev Interview : ఆ శుక్రవారం ఇంకా రాలేదు

Sathyadev Interview : ఆ శుక్రవారం ఇంకా రాలేదు

భావోద్వేగాలను సునాయాసంగా పండించగల టాలీవుడ్‌ నటులలో సత్యదేవ్‌ ఒకరు. తాజాగా ఆయన నటించిన ‘జీబ్రా’ సినిమా

Navya : నోరు జారి.. ఆనక సారీతో సరి

Navya : నోరు జారి.. ఆనక సారీతో సరి

కొన్నేళ్లుగా ఏదో ఒక సందర్భంలో హీరోయిన్లను లక్ష్యంగా చేసుకోని వివాదాలు రాజేసే ప్రయత్నం తమిళ పరిశ్రమలో నిరాటంకంగా కొనసాగుతోంది.

Hyderabad: రేవ్‌ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

Hyderabad: రేవ్‌ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీలోని జీఆర్‌ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Navya : Amyra Dastar : ఆత్మవిశ్వాసమే  అసలైన అందం

Navya : Amyra Dastar : ఆత్మవిశ్వాసమే అసలైన అందం

ఇన్‌స్టాలో అమైరా దస్తర్‌ చురుగ్గా ఉంటుంది. ముప్ఫై నాలుగు లక్షల మంది ఆమెకి ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుడూ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంటుంది అమైరా.

 Kangana Ranaut : ఎన్నికల ప్రచారం ముందు  సినిమా షూటింగ్‌లు ఓ జోక్‌

Kangana Ranaut : ఎన్నికల ప్రచారం ముందు సినిమా షూటింగ్‌లు ఓ జోక్‌

ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్‌లా కనిపిస్తోందని నటి, మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.

 Social Media Influencer Nikhil : ఇక్కడ  చాలా విషయాలు దాచలేం..

Social Media Influencer Nikhil : ఇక్కడ చాలా విషయాలు దాచలేం..

ప్రస్తుతం సోషల్‌ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్‌డమ్‌ వచ్చినట్లే- సోషల్‌ మీడియాలో స్టార్స్‌కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి