• Home » Chris Gayle

Chris Gayle

'యూనివర్స్ బాస్'కు బ్రావో పాదాభివందనం.. నెట్టింట వైరల్ వీడియో!

'యూనివర్స్ బాస్'కు బ్రావో పాదాభివందనం.. నెట్టింట వైరల్ వీడియో!

అమెరికా వేదికగా మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ 2026 తుది దశకు చేరుకుంది. ఒక్లాండ్‌ వేదికగా మరికాసేపట్లో లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌- వాషింగ్టన్‌ ఫ్రీడం టైటిల్‌ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి.

క్రిస్ గేల్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పొలార్డ్.. ఎందుకంటే..

క్రిస్ గేల్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పొలార్డ్.. ఎందుకంటే..

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌కు అదే జట్టు మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు. 12 ఏళ్లుగా గేల్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను కీరన్ పొలార్డ్ తాజాగా బద్దలు కొట్టాడు.

IPL 2025: రిటైర్మెంట్ ముచ్చటే లేదు.. అప్పటిదాకా ఆడుతూనే ఉండాలి

IPL 2025: రిటైర్మెంట్ ముచ్చటే లేదు.. అప్పటిదాకా ఆడుతూనే ఉండాలి

Kohli-Rohit: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. అటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ తరుణంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కాంమెంట్స్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..

IPL Auction: ఐపీఎల్‌‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..

IPL Auction: ఐపీఎల్‌‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..

ఒకప్పుడు తమ జట్టులో ఆడేందుకు పనికిరారంటూ ఫ్రాంచైజీలు పక్కన పెట్టిన క్రికెటర్లు ఆ తర్వాత తమ రీఎంట్రీతో మైండ్ బ్లాకయ్యే రేంజ్లో సత్తా చాటారు..

T20 Cricket: టీ20 క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్.. కేవలం 27 బంతుల్లోనే సెంచరీ

T20 Cricket: టీ20 క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్.. కేవలం 27 బంతుల్లోనే సెంచరీ

టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లు ఎలా చెలరేగి ఆడుతారో అందరికీ తెలుసు. అవతల బౌలర్లు ఎలాంటి వారైనా సరే.. పిచ్ సహకరిస్తే మాత్రం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు.

Chris Gayle: తెలంగాణ జట్టు కెప్టెన్‌గా యూనివర్సల్ బాస్.. గ్రౌండ్‌లోకి దిగేది ఎప్పటి నుంచంటే..

Chris Gayle: తెలంగాణ జట్టు కెప్టెన్‌గా యూనివర్సల్ బాస్.. గ్రౌండ్‌లోకి దిగేది ఎప్పటి నుంచంటే..

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. అది కూడా మన తెలుగు జట్టు అయినా తెలంగాణ టైగర్స్ తరఫున కావడం విశేషం. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 మధ్య జరిగే ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టు తరఫున క్రిస్ గేల్ బరిలోకి దిగనున్నాడు.

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఓపెనర్..సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు

Pathum Nissanka: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఓపెనర్..సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు

అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సాంక డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 20 ఫోర్లు, 8 సిక్సర్లతో 139 బంతుల్లోనే 210 పరుగులు బాదేశాడు.

Chris Gayle: వాహనదారులకు ఫ్రీ గ్యాస్.. జమైకాలో క్రిస్ గేల్ ఔదార్యానికి ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో!

Chris Gayle: వాహనదారులకు ఫ్రీ గ్యాస్.. జమైకాలో క్రిస్ గేల్ ఔదార్యానికి ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో!

డాషింగ్ బ్యాట్స్‌మెన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గేల్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగి సిక్సర్లు బాదుతుంటే చూడడం ఓ గొప్ప అనుభూతి. గేల్ దూకుడికి ఎన్నో రికార్డులు దాసోహమయ్యాయి.

IND vs NZ Semi-Final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ ప్రపంచ రికార్డులు బద్దలు

IND vs NZ Semi-Final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ ప్రపంచ రికార్డులు బద్దలు

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్‌లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు.

IND vs PAK: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 8 మైల్‌స్టోన్స్‌ చేరుకున్న రోహిత్ శర్మ.. దిగ్గజాల రికార్డులు బ్రేక్

IND vs PAK: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 8 మైల్‌స్టోన్స్‌ చేరుకున్న రోహిత్ శర్మ.. దిగ్గజాల రికార్డులు బ్రేక్

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ పోరులో ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి