Home » Chhattisgarh
మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు
మావోయిస్టు సిద్ధాంతాల భావజాలం, స్థానిక గిరిజనలపై జరిగిన దురాగతాలపై విసిగిపోయి లొంగిపోతున్నట్టు వీరంతా ప్రకటించారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫో పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'నియాద్ నెల్లనార్' (యువర్ గుడ్ విలేజ్) పథకానికి వీరంతా ఆకర్షితులైనట్టు చెప్పారు.
శుక్రవారం కుక్క పిల్లను కొనడానికి సిద్ధమయ్యాడు.కుక్క పిల్ల ధర 800 రూపాయలు. అతడి దగ్గర 600 మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన 200 రూపాయలు ఇవ్వమని తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పటంతో దారుణానికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు.
సుకుమా జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. వారిపై ఉన్న రూ.40.5 లక్షల రివార్డును కూడా అందజేశారు
బస్తర్‌లో హింస ఆపేందుకు నెల రోజుల కాల్పుల విరమణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. చర్చల కోసం భద్రత హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోలు హతమయ్యారు.
ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలు (సీఏఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా డీమైనింగ్ ఆపరేషన్ జరుపుతుండగా ఐఈడీలు లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో మూడు ఐఈడీలు 2 కిలోల చొప్పున బరువు కలిగి ఉన్నాయని చెప్పారు.
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు ఈ చర్యను చేపట్టి మావోయిస్టులను ఎదిరించారు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపైకి ప్రజలెవరూ రావొద్దని, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దాడుల నుంచి స్వీయ రక్షణ కోసం గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.