• Home » Chhattisgarh

Chhattisgarh

Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. అడవిలోకి వెళ్లిన వారిపై ఎలుగుబంటి దాడి.. చూస్తుండగానే..

Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. అడవిలోకి వెళ్లిన వారిపై ఎలుగుబంటి దాడి.. చూస్తుండగానే..

కలప కోసం అడవిలోకి వెళ్లిన తండ్రీకొడుకులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. వారిని రక్షించడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Encounter: కోటి రూపాయల బహుమతి ఉన్న మావోయిస్టు సహా 16 మంది మృతి

Encounter: కోటి రూపాయల బహుమతి ఉన్న మావోయిస్టు సహా 16 మంది మృతి

నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 16 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Damodhar: క్షేమంగానే దామోదర్‌?

Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని మారేడుబాక అడవుల్లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 18

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 18

ఛత్తీస్‌గఢ్ లోని దక్షిణ బస్తర్‌ మారేడుబాక అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 12 కాదా?

TG News: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. కీలక నేత మృతి..

TG News: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. కీలక నేత మృతి..

తెలంగాణ (Telangana) మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న(గురవారం) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (Bade Chokka Rao ) అలియాస్ దామోదర్ మృతిచెందారు.

మావోయిస్టులపై నిరంతర నిఘా: డీజీపీ

మావోయిస్టులపై నిరంతర నిఘా: డీజీపీ

తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్‌ చెప్పారు.

Search Operation: మావోయిస్టు నేత హిద్మా టార్గెట్‌గా భారీ సెర్చ్ ఆపరేషన్

Search Operation: మావోయిస్టు నేత హిద్మా టార్గెట్‌గా భారీ సెర్చ్ ఆపరేషన్

తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

12 మంది మావోయిస్టుల కాల్చివేత

12 మంది మావోయిస్టుల కాల్చివేత

తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్‌సగఢ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్‌జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యిమంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు.

Chhattisgarh: ముఖేష్ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సీఎం

Chhattisgarh: ముఖేష్ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సీఎం

journalist Mukesh Chandrakar: రహదారుల నిర్మాణంలో చోటు చేసుకొన్న కోట్లాది రూపాయిల అవినీతిని వెలుగులోకి తీసుకు వచ్చిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రార్కర్ కాంట్రాక్టర్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ హతం

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ హతం

ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి