• Home » Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy

Chevireddy : సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి రచ్చ.. రచ్చ..  డాక్యుమెంట్స్‌ చించేసి..

Chevireddy : సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి రచ్చ.. రచ్చ.. డాక్యుమెంట్స్‌ చించేసి..

సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నారు. దర్యాప్తు అధికారులనే ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు డాక్యుమెంట్స్‌ను చించేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

AP liquor scam: లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్

AP liquor scam: లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్

AP liquor scam: ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి మరో గట్టి షాక్ ఇచ్చింది సిట్.

Liquor Scam: చెవిరెడ్డి అరెస్టు

Liquor Scam: చెవిరెడ్డి అరెస్టు

రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక సూత్రధారి, మాజీ సీఎం జగన్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

SIT Officers: లిక్కర్ స్కాం.. మదన్‌రెడ్డి ఆరోపణలపై సిట్ క్లారిటీ

SIT Officers: లిక్కర్ స్కాం.. మదన్‌రెడ్డి ఆరోపణలపై సిట్ క్లారిటీ

SIT Officers: మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని సిట్ అధికారులు చెప్పారు. దర్యాప్తులో కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు తేలిందన్నారు.

Chevireddy AP SIT: బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో చెవిరెడ్డి..

Chevireddy AP SIT: బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో చెవిరెడ్డి..

Chevireddy AP SIT: మద్యం ముడుపులతో లింక్ ఉండటంతో చెవిరెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చింది సిట్. ఇప్పటికే చెవిరెడ్డిపై వారం క్రితమే లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబో వెళ్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు.

Tirupati: మద్యం మాఫియాలో నన్ను ఇరికించే కుట్ర చేస్తున్నారు..

Tirupati: మద్యం మాఫియాలో నన్ను ఇరికించే కుట్ర చేస్తున్నారు..

లిక్కర్‌ స్కాంలో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు.

YCP : కీలక నేతల ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్.. ఆ నేతలంతా జనసేనలోకే..

YCP : కీలక నేతల ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్.. ఆ నేతలంతా జనసేనలోకే..

Shock In YCP : వైసీపీలో అగ్రనేతలకు అండగా ఉన్న.. నేతలంతా తమ తమ అనుచర గణంతో పార్టీలు మారుతోన్నారు. దీంతో వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వలసలు వెల్లువెత్తాయి.

AP Highcourt: ఏపీ హైకోర్టులో చెవిరెడ్డికి షాక్

AP Highcourt: ఏపీ హైకోర్టులో చెవిరెడ్డికి షాక్

AP Highcout: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డిపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు.

Chevireddy Bhaskar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..

Chevireddy Bhaskar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

Victim's Father : నేనెవరిపైనా కేసు పెట్టలేదు

Victim's Father : నేనెవరిపైనా కేసు పెట్టలేదు

తామెవరి మీదా కేసు పెట్టలేదని, తన కూతురిపై దాడి జరిగితే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తామే పిలిచామని లైంగికదాడి ఘటనపై బాలిక తండ్రి స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి