• Home » Chennai Super Kings

Chennai Super Kings

IPL 2024: నేడు LSG vs CSK కీలక మ్యాచ్.. సొంత మైదానంలో కట్టడి చేస్తారా?

IPL 2024: నేడు LSG vs CSK కీలక మ్యాచ్.. సొంత మైదానంలో కట్టడి చేస్తారా?

నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

MS Dhoni: ధోనీ హ్యాట్రిక్ సిక్సుల మోత.. మైదానంలో నేహా ధూపియా కేరింత

MS Dhoni: ధోనీ హ్యాట్రిక్ సిక్సుల మోత.. మైదానంలో నేహా ధూపియా కేరింత

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం మైదానంలో అడుగుపెడితేనే.. స్టేడియం మొత్తం అభిమానుల కేరింతలతో హోరెత్తిపోతుంది. అలాంటి ధోనీ ఇక బౌండరీలు బాదితే.. పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి! చెవులు మోత మోగిపోయేలా అరుపులు అరుస్తారు.

Hardik Pandya: ‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’

Hardik Pandya: ‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో వచ్చినప్పటి నుంచే హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అతనికి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇక కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో విఫలమవుతుండటంతో.. ఆ విమర్శలు మరింత పెరిగాయి.

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాది.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి తానొక గొప్ప ఫినిషర్‌ని అని నిరూపించుకున్నాడు.

IPL 2024: ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి.. కానీ రోహిత్ శర్మ పేరిట సరికొత్త రికార్డులు

IPL 2024: ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి.. కానీ రోహిత్ శర్మ పేరిట సరికొత్త రికార్డులు

ఐపీఎల్ 2024(IPL 2024)లో 29వ మ్యాచ్ నిన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగగా ముంబై ఇండియన్స్‌ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ముంబై ఓడినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం 105 పరుగులు చేసి అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.

CSK VS MI: రాణించిన గైక్వాడ్, శివమ్ దూబే.. చివరిలో దుమ్మురేపిన ధోనీ

CSK VS MI: రాణించిన గైక్వాడ్, శివమ్ దూబే.. చివరిలో దుమ్మురేపిన ధోనీ

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ బ్యాటర్ శివమ్ దూబే అద్భుతంగా రాణించడం, చివరిలో ఎంఎస్ ధోనీ మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చెన్నై స్కోరు 206 పరుగులుగా నమోదయింది.

IPL 2024: పిల్లల ఫీజు కోసం డబ్బుల్లేవ్ కానీ.. ధోనీ కోసం రూ.64 వేలు ఖర్చు

IPL 2024: పిల్లల ఫీజు కోసం డబ్బుల్లేవ్ కానీ.. ధోనీ కోసం రూ.64 వేలు ఖర్చు

ఒక్కోసారి అభిమానం హద్దులు దాటుతుంటుంది. తమని తాము డై-హార్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్లు.. తమకు నచ్చిన సెలెబ్రిటీలపై అభిమానం చాటుకోవడం కోసం అప్పుడప్పుడు అతిగా ప్రవర్తిస్తుంటారు. తమ సొంత విషయాలను పట్టించుకోకుండా.. అనవసరమైన స్టంట్స్ చేయడం, తాహతుకి మించి ఖర్చులు వెచ్చించడం లాంటివి చేస్తుంటారు.

IPL 2024: ఒక్కటైన వరల్డ్ కప్ హీరోలు.. గంభీర్-ధోనీ స్పెషల్ వీడియో ఇదిగో!

IPL 2024: ఒక్కటైన వరల్డ్ కప్ హీరోలు.. గంభీర్-ధోనీ స్పెషల్ వీడియో ఇదిగో!

గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ ధోని. ఈ రెండు పేర్లు వినగానే అందిరికీ గుర్తొచ్చేది 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో వీరిద్దరు ఆడిన ఆట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.

IPL 2024: ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..

IPL 2024: ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..

చెన్నైసూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 3 బంతుల్లో ఒక పరుగు చేసి అజేయంగా నిలిచాడు.

Ravindra Jadeja: 1000 రన్స్, 100 క్యాచ్‌లు, 100 వికెట్లు.. ఐపీఎల్ చరిత్రలో జడేజా సరికొత్త రికార్డ్

Ravindra Jadeja: 1000 రన్స్, 100 క్యాచ్‌లు, 100 వికెట్లు.. ఐపీఎల్ చరిత్రలో జడేజా సరికొత్త రికార్డ్

ఐపీఎల్(IPL) చరిత్రలో రవీంద్ర జడేజా(ravindra jadeja) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 100 క్యాచ్‌లు(100 catches) పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లతో పాటు 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి