• Home » CEO

CEO

CEO Vikas Raj: సర్వం సిద్ధం..

CEO Vikas Raj: సర్వం సిద్ధం..

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్‌ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

Hyderabad: కారును కాలువలోకి లాక్కెళ్లిన గూగుల్‌ మ్యాప్స్‌!

Hyderabad: కారును కాలువలోకి లాక్కెళ్లిన గూగుల్‌ మ్యాప్స్‌!

చుట్టూ చీకటి.. జోరువాన.. అలాంటి సమయంలో కొత్త ప్రాంతంలో ప్రయాణించాలంటే ఎవరైనా ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తారు. అది సూచించినట్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటారు.

Bharti Builders: అపార్టుమెంట్ల పేరుతో మోసం..

Bharti Builders: అపార్టుమెంట్ల పేరుతో మోసం..

అతితక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ భారతి బిల్డర్స్‌ యజమానులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. వందల మంది నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి.. బిల్డింగ్‌ కడతామన్న స్థలాన్నే అమ్మేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో భారతి బిల్డర్స్‌ చైర్మన్‌, ఎండీ, సీఈవోను సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..

AP Elections: ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు.. ఎంతంటే?

AP Elections: ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు.. ఎంతంటే?

Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్‌ శాతం భారీగానే నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్‌ ఛానల్‌’’ను ఏర్పాటు చేశారు.

State Chief Electoral Officer : రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్‌

State Chief Electoral Officer : రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్‌

ప్రచారపర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికా్‌సరాజ్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచే ఈ సెక్షన్‌ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. నలుగురికంటే ఎక్కువ మంది కలిసి తిరగకూడదని ఆయన స్పష్టం చేశారు.

Phone Tapping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

Phone Tapping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

అమరావతి: టీడీపీ నాయకుల ఫోన్ల టాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్‌కు లేక ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరారు.

AP News: ఆ అధికారిపై సీఈఓ చర్యలు.. కారణమిదే..?

AP News: ఆ అధికారిపై సీఈఓ చర్యలు.. కారణమిదే..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న అధికారులపై సీఈసీ ముకేష్‌ కుమార్ మీనా (CEO Mukesh Mumar Meena) చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలకు సహకరించిన అధికారులపై వేటు వేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP Election 2024: ఆ అధికారులకు సీఈఓ మీనా కీలక ఆదేశాలు

AP Election 2024: ఆ అధికారులకు సీఈఓ మీనా కీలక ఆదేశాలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ముఖేష్ ముమార్ మీనా (CEO Mukesh Mumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని ఆదేశించారు.

 Fake Form-7: ఫేక్ ఫామ్-7 దరఖాస్తులు, 70 కేసులు నమోదు.. కాకినాడ సిటీలో అత్యధికం

Fake Form-7: ఫేక్ ఫామ్-7 దరఖాస్తులు, 70 కేసులు నమోదు.. కాకినాడ సిటీలో అత్యధికం

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఫామ్-7 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించింది. రాష్ట్రంలో 70 కేసులు నమోదు చేసింది. అత్యధికంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 23 కేసులు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి