• Home » Car

Car

5 Star Rating Cars: జూన్ 2025 వరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ రేటింగ్‌లు పొందిన 18 కార్లు

5 Star Rating Cars: జూన్ 2025 వరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ రేటింగ్‌లు పొందిన 18 కార్లు

మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మొదట దాని భద్రత గురించి ఆలోచించాలి. ఎలాంటి కార్లకు మంచి రేటింగ్ ఉందని తెలుసుకుని నిర్ణయించుకోవాలి. ఈ క్రమంలో ఇటీవల 5 స్టార్ రేటింగ్ (5 Star Rating Cars) పొందిన 18 కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే ఇంటికే నడిచొచ్చింది

ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే ఇంటికే నడిచొచ్చింది

ఆన్‌లైన్‌లో కారును ఆర్డర్‌ చేసుకున్న వినియోగదారుడికి ఆ కారు డ్రైవర్‌ లేకుండా స్వయంగా దానంతట అదే ఇంటికి వచ్చి చేరితే ఆశ్చర్యం కలగక మానదు కదా!...

Tirumala: కారు నుంచి మంటలు

Tirumala: కారు నుంచి మంటలు

తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఆదివారం ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా గుడిపల్లికి చెందిన సుదర్శన్‌ శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆదివారం తిరుమల బయలుదేరారు.

Pink Rolls Royce: సంవత్సరం పాపకు 12 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి..

Pink Rolls Royce: సంవత్సరం పాపకు 12 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి..

Pink Rolls Royce: సతీష్.. తన భార్య, కూతురితో కలిసి రోల్స్ రాయిస్ షోరూముకు వచ్చాడు. కారును రివీల్ చేసిన తర్వాత షోరూము సిబ్బందితో కలిసి పాప ముద్దు, ముద్దుగా డ్యాన్స్ చేసింది.

Jagan Convoy Accident: జగన్ కాన్వాయ్ ప్రమాదం.. కారు కింద పడిన సింగయ్య వీడియో వైరల్

Jagan Convoy Accident: జగన్ కాన్వాయ్ ప్రమాదం.. కారు కింద పడిన సింగయ్య వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఒక విషాద ఘటన మరోసారి వార్తల్లోకెక్కింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిన కారు (Jagan Convoy Accident) ముందుకు వెళ్లిపోతుండగా, సింగయ్య అనే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Tesla Showroom Rents: ఇండియాలో టెస్లా షోరూమ్స్ అద్దె ఎంతంటే..

Tesla Showroom Rents: ఇండియాలో టెస్లా షోరూమ్స్ అద్దె ఎంతంటే..

టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..

Cab Driver: కారు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్ నిద్ర.. పాపం కస్టమర్

Cab Driver: కారు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్ నిద్ర.. పాపం కస్టమర్

Cab Driver: అరోరా అనే 59 ఏళ్ల వ్యక్తి బెంగళూరు ట్రిప్‌కు సిద్దమయ్యాడు. ఉదయం 3.50 గంటలకు ఊబర్ కారులో ఇంటినుంచి ఎయిర్ పోర్టుకు బయలు దేరాడు. కొంత దూరం వరకు కారు బాగానే వెళ్లింది.

Car AC: కారులో ఏసీ బాగా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పనిసరి

Car AC: కారులో ఏసీ బాగా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పనిసరి

కారులోని ఏసీ ఎక్కువ కాలం పాటు సమర్థవంతంగా పని చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. వీటిని తూచా తప్పకుండా ఫాలో అయితే ఇంధనాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. మరి ఇవేంటో కూలంకషంగా తెలుసుకుందాం.

Chennai: పాదయాత్ర బృందంపైకి దూసుకెళ్లిన కారు.. - ముగ్గురు భక్తుల మృతి

Chennai: పాదయాత్ర బృందంపైకి దూసుకెళ్లిన కారు.. - ముగ్గురు భక్తుల మృతి

తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా మనలూరు వద్ద బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు

Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు

Fire Accident: గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి