Home » Car
నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి తెలిసిందే. గంటల కొద్దీ నిలిచిపోయే ట్రాఫిక్‌తో నిత్యం నరకమే. ముఖ్యంగా కారులో వెళ్లే వారి బాధ చెప్పనక్కర్లేదు. ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్థితి. అందుకే ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించు కునేందుకు కారును బైక్‌లా మార్చేశాడు ఒక ఔత్సాహిక మెకానిక్. కారులాంటి బైకులో కూర్చుని, రయ్యిన దూసుకెళ్తున్నాడు.
ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి అతి వేగంతో ఢీ కొట్టింది.
మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మొదట దాని భద్రత గురించి ఆలోచించాలి. ఎలాంటి కార్లకు మంచి రేటింగ్ ఉందని తెలుసుకుని నిర్ణయించుకోవాలి. ఈ క్రమంలో ఇటీవల 5 స్టార్ రేటింగ్ (5 Star Rating Cars) పొందిన 18 కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో కారును ఆర్డర్ చేసుకున్న వినియోగదారుడికి ఆ కారు డ్రైవర్ లేకుండా స్వయంగా దానంతట అదే ఇంటికి వచ్చి చేరితే ఆశ్చర్యం కలగక మానదు కదా!...
తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ వద్ద ఆదివారం ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా గుడిపల్లికి చెందిన సుదర్శన్ శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆదివారం తిరుమల బయలుదేరారు.
Pink Rolls Royce: సతీష్.. తన భార్య, కూతురితో కలిసి రోల్స్ రాయిస్ షోరూముకు వచ్చాడు. కారును రివీల్ చేసిన తర్వాత షోరూము సిబ్బందితో కలిసి పాప ముద్దు, ముద్దుగా డ్యాన్స్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఒక విషాద ఘటన మరోసారి వార్తల్లోకెక్కింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిన కారు (Jagan Convoy Accident) ముందుకు వెళ్లిపోతుండగా, సింగయ్య అనే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..
Cab Driver: అరోరా అనే 59 ఏళ్ల వ్యక్తి బెంగళూరు ట్రిప్‌కు సిద్దమయ్యాడు. ఉదయం 3.50 గంటలకు ఊబర్ కారులో ఇంటినుంచి ఎయిర్ పోర్టుకు బయలు దేరాడు. కొంత దూరం వరకు కారు బాగానే వెళ్లింది.
కారులోని ఏసీ ఎక్కువ కాలం పాటు సమర్థవంతంగా పని చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. వీటిని తూచా తప్పకుండా ఫాలో అయితే ఇంధనాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. మరి ఇవేంటో కూలంకషంగా తెలుసుకుందాం.