Home » Cancer
క్యాన్సర్‌ను అధిగమించడం సాధ్యమేనని ప్రముఖ సినీ నటి, లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత సమాజం రావాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రాణాంతకమైన క్లోమ క్యాన్సర్‌ను కేవలం ఒక చుక్క రక్తంతో, అతి తక్కువ ఖర్చుతో గుర్తించే పరీక్ష త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ (ఓహెచ్‌ఎ్‌సయూ) పరిశోధకులు పీఏసీ-ఎంఏఎన్‌ఎన్(ప్యాక్‌మాన్) అనే రక్తపరీక్షను అభివృద్ధి చేశారు.
క్యాన్సర్ రోగులకు చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేసినప్పుడు వారి జుట్టు మొత్తం ఊడిపోతుందన్నారు.
2050 నాటికి ఆగ్నేయాసియా ప్రాంతంలో క్యాన్సర్ కేసులు మరియు మరణాలు 85% పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేస్తోంది. కాబట్టి క్యాన్సర్ మహమ్మారి బారిన పడకూడదంటే ప్రజలంతా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ వ్యాధి కారకాలు, నివారణ మార్గాలు వంటి విషయాల గురించి తెలుసుకుందాం..
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి(Basavatarakam Hospital)లో మంగళవారం (ఈనెల 4నుంచి 28వ తేదీ వరకు) నుంచి కేన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తునట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మారిన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపార్యంపర్య కారణాలతో కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కేన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోం
క్యాన్సర్ సంపూర్ణ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్ర్కీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా తేలారు.
అందాన్ని రెట్టింపు చేయడంలో హెయిర్‌స్టైల్‌దే కీలకపాత్ర. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ఫాలో అయ్యే నేటి తరం సెలూన్ల ముందు క్యూ కట్టేస్తుంటారు. అయితే, తరచూ సెలూన్‌కు వెళ్తుంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు..
mRNA Vaccine: క్యాన్సర్‌తో బాధపడే రోగులకు శుభవార్త. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ(మంగళవారం) ఉదయం మృతిచెందారు. విజయ్ శంకర్ కొన్నేళ్లుగా పలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సహా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.