Home » Cancer Treatment
క్యాన్సర్ రోగులకు ఐఐటీ మద్రాస్ గుడ్ న్యూస్ చెప్పింది. బ్రీస్ట్ క్యాన్సర్ నివారణ కోసం ‘కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ ఫామ్’ను అభివృద్ది చేసింది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ పద్దతిని అభివృద్ధి చేసింది.
సిగరెట్ స్మోకింగ్ ప్రధాన కారణంగా వచ్చే క్యాన్సర్ కేసులు ఢిల్లీలో విచిత్రస్థితిని చూపిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గింది. అయితే, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి.
ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని మనం తినే సాధారణ ఆహారం ద్వారానే తగ్గించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?
Tobacco and Oral Cancer: పొగాకు, పొగాకు ఆధారిత ఉత్పత్తుల వాడకం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారకం. సాధారణంగా నోటి క్యాన్సర్ లక్షణాలు ముందుగా గుర్తించడం కష్టం. కానీ, ఇటీవల పరిశోధకులు ఈ ప్రాణాంతక వ్యాధి ముందస్తు లక్షణాలు, చికిత్స పద్ధతులు రివీల్ చేశారు.
3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నకిలీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్‌లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హై ప్రొఫైల్ కేసులో పోలీసులు నిందితుడి కోసం మూడేళ్లుగా వెతుకుతున్నారు. ఎట్టకేలకు హనీమూన్ మూడ్‌లో ఉన్న ఆలంను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారుల్లో కొందరు సందర్శించారు.
Causes Of Eye Cancer: మనలో చాలామంది కంటి సమస్యలను పెద్దగా పట్టించుకోరు. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ, మన శరీరంలో పంచేద్రియాలలో ఒకటైన కళ్లు లేకపోతే జీవితం అంధకారం అయిపోతుంది. కాబట్టి, ఇతర శరీర భాగాలతో పాటు కళ్లనూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ముఖ్యంగా ఈ లక్షణాలు ప్రాణాంతక క్యాన్సర్ వస్తుందని చెప్పే సంకేతాలు కావచ్చు.
రాచపుండు.. క్యాన్సర్..! పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక్క ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
కర్నూలు స్టేట్ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో రూ.29 కోట్లతో లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్, ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే ప్రకటన చేశారు
క్యాన్సర్ రోగుల కుటుంబాలు చికిత్స కోసం అయ్యే భారీ ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోకి జారిపోతున్నట్లు కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ అండర్‌స్టాండింగ్ (సీఐఈయూ) నివేదిక తెలిపింది.