Home » Businesss
హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకుపోయారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఈక్విటీ మార్కెట్ ర్యాలీలో 5 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.32 లక్షల కోట్లు పెరిగింది. రూపాయి కూడా డాలర్ మారకంలో 23 పైసలు లాభపడి 85.15 వద్ద ముగిసింది
హైదరాబాద్ రియల్టీలోకి సెర్టస్ క్యాపిటల్ ప్రవేశించింది. సైబర్‌సిటీ బిల్డర్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో రూ.180 కోట్లు పెట్టుబడి పెట్టింది
ఇకపై 10 ఏళ్లు పైబడిన మైనర్లు బ్యాంక్ ఖాతాలు స్వయంగా ఆపరేట్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. బ్యాంకులు తగిన నిబంధనలతో ఖాతా నిర్వహణకు మార్గదర్శకాలు ఇచ్చే హక్కు కలిగి ఉంటాయని స్పష్టం చేసింది
ఇటీవల కాలంలో దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. వీటి ధరలు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో వీటిని సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మన దేశ ఆర్బీఐ వద్ద ఎంత గోల్డ్ నిల్వలు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుతోంది... అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు.. అమెరికా, చైనా మధ్య అంతకంతకూ పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో, సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర భగ్గుమంది.
ఐటీసీ గ్రూప్ 24 మంత్ర ఆర్గానిక్ బ్రాండ్‌ను రూ.472.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌తో ఐటీసీ ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్‌లో తన స్థితిని బలపరిచింది
ఈ వారం మార్కెట్ మిశ్రమంగా కదలనున్నా, ఐటీ షేర్లకు దూరంగా ఉండటం మంచిదని సూచన. ట్రంప్ సుంకాల వాయిదా, జియోపాలిటికల్ పరిణామాల ప్రభావంతో కొన్ని రంగాల షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉంది
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నెలవారీ సిప్‌లు వచ్చే 18–24 నెలల్లో రూ.40,000 కోట్లకు చేరుకుంటాయని యూనియన్ ఏఎంసీ సీఈఓ మధు నాయర్ అంచనా వేశారు. భారతీయుల ఆదాయం, పెట్టుబడి అవగాహన పెరగడం ఇందుకు కారణమని తెలిపారు
ట్రంప్ అదనపు సుంకాలు ప్రకటించినప్పటి నుంచి మదుపరులు రూ.11.30 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది