• Home » Businesss

Businesss

Income Tax Department: ఐటీ శాఖ నుంచి ఐటీఆర్‌-3

Income Tax Department: ఐటీ శాఖ నుంచి ఐటీఆర్‌-3

2025-26 పన్ను మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్-3 ఫామ్‌ను విడుదల చేసింది. ఈ ఫామ్‌ ద్వారా వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయంపై పన్ను వివరాలు ఇవ్వాలని చెప్పారు.

Apollo Defense: అపోలో డిఫెన్స్‌ చేతికి ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌

Apollo Defense: అపోలో డిఫెన్స్‌ చేతికి ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌

హైదరాబాద్‌లో అపోలో డిఫెన్స్‌ ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ను రూ.107 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రక్షణ రంగం కోసం పేలుడు పదార్ధాల తయారీలో కీలకమైన ప్రగతి.

Stock Market Update: ఇంట్రాడేలో 81,000 పైకి సెన్సెక్స్‌

Stock Market Update: ఇంట్రాడేలో 81,000 పైకి సెన్సెక్స్‌

శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 81,177 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరికి 80,501 వద్ద స్థిరపడింది. విదేశీ పెట్టుబడులు, జీఎస్‌టీ వసూళ్ల రికార్డు, మార్కెట్ సానుకూలతతో సూచీలు లాభపడాయి.

Manufacturing Surge: 10 నెలల గరిష్ఠానికి తయారీ రంగం

Manufacturing Surge: 10 నెలల గరిష్ఠానికి తయారీ రంగం

ఏప్రిల్‌లో దేశీయ తయారీ రంగం వృద్ధి 10 నెలల గరిష్ఠానికి చేరింది. కొత్త ఆర్డర్లతో తయారీ సూచీ 58.2 పాయింట్లకు పెరిగింది.

Amazon: విక్రేతలకు రిఫరల్‌ ఫీజు ఎత్తివేత

Amazon: విక్రేతలకు రిఫరల్‌ ఫీజు ఎత్తివేత

అమెజాన్‌ ఇండియా 300 లోపు ఉన్న ఉత్పత్తులకు రిఫరల్‌ ఫీజును ఎత్తివేసింది. ఇది 135 కేటగిరీల ఉత్పత్తులకు వర్తిస్తుండగా, చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచే నిర్ణయమని పేర్కొంది.

JSW Steel Bid Rejected: భూషణ్‌ స్టీల్‌ టేకోవర్‌కు సుప్రీం బ్రేక్‌

JSW Steel Bid Rejected: భూషణ్‌ స్టీల్‌ టేకోవర్‌కు సుప్రీం బ్రేక్‌

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ టేకోవర్‌పై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్రణాళికను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బీపీఎస్ఎల్‌ను లిక్విడేషన్‌కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.

Price Hike: 15 నుంచి ఆడి కార్ల ధర పెంపు

Price Hike: 15 నుంచి ఆడి కార్ల ధర పెంపు

ఆడి ఇండియా తన వాహనాల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

Flipkart Mega Sale: మే 1 నుంచి ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్.. కస్టమర్లకు జాక్‌పాట్.. ఈ వస్తువులపై 50% తగ్గింపు..

Flipkart Mega Sale: మే 1 నుంచి ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్.. కస్టమర్లకు జాక్‌పాట్.. ఈ వస్తువులపై 50% తగ్గింపు..

Flipkart Big Saving Days May 1: మీరు AC, స్మార్ట్ టీవీ లేదా ఐఫోన్ తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇదో గొప్ప ఛాన్స్. ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే మెగా సేల్‌ను ప్రారంభించనుంది. ఈ వస్తువులైతే సగం ధరకే కొనుక్కోవచ్చు. ఇతర ఉపకరణాలపైనా భారీ తగ్గింపు.

Reliance Industries Record Income: రిలయన్స్‌ ఆదాయం రూ.10 లక్షల కోట్లు

Reliance Industries Record Income: రిలయన్స్‌ ఆదాయం రూ.10 లక్షల కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2024–25లో రూ.10.71 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది.జియో, రిటైల్‌, జియోస్టార్‌ లాభాలు వృద్ధి చెందగా, ఓ2సీ విభాగం మాత్రం తక్కువ వృద్ధిని చూపింది

Kashmir Terror Attack Impact: వార్‌ వర్రీస్‌

Kashmir Terror Attack Impact: వార్‌ వర్రీస్‌

భారత్–పాక్‌ సరిహద్దులపై ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలై రెండు రోజుల్లో రూ.8.88 లక్షల కోట్ల నష్టం వచ్చింది.కెనరా రొబెకో, ప్రెస్టేజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓలకు సెబీకి డాక్యుమెంట్లు సమర్పించాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి