• Home » Business Personalities

Business Personalities

మార్కెట్లోకి యమహా వైజెడ్‌ఎఫ్-ఆర్‌2

మార్కెట్లోకి యమహా వైజెడ్‌ఎఫ్-ఆర్‌2

ఇండియా యమహా మోటార్‌ తన సూపర్‌ స్పోర్ట్‌ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా గురువారం ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ వైజెడ్‌ఎఫ్-ఆర్‌2 మోటార్‌ సైకిల్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది.

హైదరాబాద్‌లో ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్‌లో ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్‌కు చెందిన రియల్టీ సంస్థ ఏఎస్‌బీఎల్‌.. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్‌ లెగసీ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో జీ+50 ఫోర్లతో మొత్తం మూడు టవర్లను నిర్మించనుంది.

రూ.600 కోట్లతో అమయా సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్ట్‌

రూ.600 కోట్లతో అమయా సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్ట్‌

హైదరాబాద్‌లో సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు వెరా విటా లివింగ్‌ ప్రకటించింది. అమయా పేరుతో హైదరాబాద్‌ సమీపంలోని కండ్లకోయ రిజర్వ్‌ ఫారెస్ట్‌ వద్ద 13 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

జన్‌ ధన్‌కు పుష్కరం

జన్‌ ధన్‌కు పుష్కరం

ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ పథకం (పీఎంజేడీవై) పుష్కర కాలం పూర్తి చేసుకుంది. ఈ పన్నెండేళ్లలో జన్‌ ధన్‌ ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటగా.. ఆ అకౌంట్లలో ఇప్పటి వరకు రూ.3.17 లక్షల కోట్లు జమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది.

ఐపీఓకి ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌

ఐపీఓకి ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌

హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీఆర్‌డీఎంఓ) ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కూడా పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది.

టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ షురూ

టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ షురూ

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియను టాటా ట్రస్టులు గురువారం ప్రారంభించాయి. ఎందుకంటే, టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ వీడ్కోలు...

టాటాకు చంద్ర వీడ్కోలు

టాటాకు చంద్ర వీడ్కోలు

దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవికి నటరాజన్‌ చంద్రశేఖరన్‌ (చంద్ర) వీడ్కోలు పలికారు....

ఏఐ వల్లే ఐటీలో హైరింగ్‌ తగ్గింది..

ఏఐ వల్లే ఐటీలో హైరింగ్‌ తగ్గింది..

దేశీయ యువతకు తగినన్ని ఉద్యోగాలు కల్పించకలేకపోవడం ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు అన్నారు. భారీగా ఉద్యోగావకాశాలు...

ప్రభావశీల మహిళల చేతుల్లో రూ.39 లక్షల కోట్ల ఆస్తులు

ప్రభావశీల మహిళల చేతుల్లో రూ.39 లక్షల కోట్ల ఆస్తులు

దేశంలో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటు పలు రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళలతో కూడిన 2026 క్యాండేర్‌ హురున్‌ ఇండియా విమెన్‌ లీడర్స్‌ జాబితా గురువారం...

అత్యంత శక్తిమంతమైన మహిళ నీతా అంబానీ

అత్యంత శక్తిమంతమైన మహిళ నీతా అంబానీ

ఈ ఏడాదికి గాను భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. ఈసారి జాబితాలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌...

తాజా వార్తలు

మరిన్ని చదవండి