Home » Budget 2025
‘ఈ బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైంది. రూ.50,65,345కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1,71,437 కేటాయించి...
కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం బడ్జెట్లో కనిపించింది’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్... సమగ్ర, సమ్మిళిత బ్లూ ప్రింట్.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా ఆదివారం ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది.
అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా బడ్జెట్ ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించిం ది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది.
వడ్డీకి ఇంత కడుతున్నాం
ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమిది. తొమ్మిది వందల ఎలుకలను తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు పోయినట్లు..అన్న సామెతకు ఇది సరిగ్గా సరిపోతుంది.
కేంద్ర పన్ను ల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు ఈసారి 21.83ు మేర నిధులు పెరిగాయి. తాజా బడ్జెట్‌లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ.29,899.77 కోట్లను కేంద్రం సూచించింది.
ఆదాయపన్ను విధానంలో మార్పులు, అందులో సవరించిన శ్లాబులు మధ్యతరగతికి ఊరటకలిగించేలా ఉన్నమాట వాస్తవమే అయినా..