Share News

ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం

ABN , Publish Date - Feb 02 , 2025 | 03:56 AM

ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమిది. తొమ్మిది వందల ఎలుకలను తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు పోయినట్లు..అన్న సామెతకు ఇది సరిగ్గా సరిపోతుంది.

ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం

ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో దేశం సతమతమవుతుంటే.. కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించడంలో బీజేపీ ప్రభుత్వం బిజీగా ఉంది. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమిది. తొమ్మిది వందల ఎలుకలను తిన్న పిల్లి.. తీర్థయాత్రలకు పోయినట్లు..అన్న సామెతకు ఇది సరిగ్గా సరిపోతుంది.

- కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే

Updated Date - Feb 02 , 2025 | 03:56 AM