Home » BJPvsCongress
కాంగ్రెస్, కరెప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయని... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతోందన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని.. బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఆయన కోరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. దీని కోసం త్రి మెన్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది.
వైఎస్ షర్మిల జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా? అని మాధవ్ ప్రశ్నించారు. మత ప్రచారాలు స్వయంగా భర్తతో కలిసి చేశారని ఆరోపించారు. మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కౌంటర్ ఇచ్చారు. పంటల కాలాలు, ఎరువుల కేటాయింపు, సరఫరాలపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.
ఈటల రాజేందర్ పేదల ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్ నేతలకు ప్రశ్నలు వేయగా, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై చేసిన ప్రతిస్పందనకు తీవ్ర విమర్శలు చేసినట్లు తెలుస్తుంది. టీపీసీసీ అధికార ప్రతినిధి ఈటలను "నకిలీ బీసీ" అని ఆరోపించారు.
ఈటల రాజేందర్ సీఎం రేవంత్‌రెడ్డి పాలనను తీవ్రంగా ఆక్షేపించారు. బడ్జెట్ పెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిదని, రేవంత్ వ్యాఖ్యలు పొరపాటుగా నిరూపించారని అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై కటిష్టంగా విరుచుకుపడ్డారు. రేవంత్ రేడ్డి హామీల అమలులో చేతులెత్తారని, కేంద్రం నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ గత మూడేళ్లలో చేయలేని కులగణనను తెలంగాణలోని తమ ప్రభుత్వం మరో మూడు వారాల్లో పూర్తి చేయనుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.