Home » Birds
జంతువులు, పక్షులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మనుషుల నుంచి వస్తువులు లాక్కునే కోతులు.. ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకుని వస్తువులను వెనక్కు ఇవ్వడం చూశాం. అలాగే కుక్కలు, పిల్లులు కూడా అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి...
తల్లి ప్రేమకు సాటి ఈ సృష్టిలో మరేదీ లేదు. మనుషులైనా, జంతువులైనా.. ఆఖరికి విష సర్పాలలో అయినా తల్లి ప్రేమలో మాత్రం తేడా ఉండదు. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లులు ఉంటారో లేదో...
కొన్ని పక్షులను చూస్తే పదే పదే చూడాలి అనిపిస్తుంటుంది. అలాగే మరికొన్ని పక్షులను చూస్తే చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంటుంది. కానీ గుడ్లగూబ లాంటి పక్షిని చూస్తే మాత్రం భయంతో ఒళ్లంతా కంపనం పుడుతుంది. అది కనిపించిందంటేనే..
చిలుక జాతికి చెందిన ఈపక్షిని రెయిన్‌బో లోరీకీట్స్ అంటారు ఇది ఇంద్రధనుస్సు రంగులమయంగా ఉంటుంది.
ఆకలి తీర్చుకోవడానికి కుక్కలు, పిల్లులు, కోతులు తదితర జంతువులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాగే పక్షులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి హోటల్లో టీ, బ్రెడ్ తింటుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పిచ్చుక సడన్‌గా ఎగురుకుంటూ టేబుల్ పైకి వస్తుంది. టేబుల్ పక్కనే ఒకరిద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నా కూడా..
పొడవైన తోక, చూడటానికి గంభీరంగా.. మెడ కిందిభాగంలో ఎరుపు, తల మీద బంగారు రంగు ఉంటుంది. మెడ చుట్టూ చీరనేసినట్లుండే అందం.
కేరళలో బర్డ్‌ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే.. దాని వేరియంట్స్‌తో పాటు ఇతర వ్యాధులు భయంకరమైన పరిస్థితుల్ని నెలకొల్పుతున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు కొవిడ్‌కి మించిన మరో ప్రాణాంతక మహమ్మారి మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్షులు కొన్నిసార్లు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మనుషులు, జంతువులకు ఏమాత్రం తీసిపోని విధంగా వింత వింత చేష్టలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. పర్యాటకుల వద్ద ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు..